లాక్‌డౌన్‌లో ఇంట్లోనే ఉండటం వలన ఎలాంటి ఇబ్బందులు పడుతున్నారో చెప్పక్కర్లేదు. ఇంట్లోనే ఉండటం వలన మెంటల్‌గా స్ట్రెస్ కు గురవుతుంటారు. స్ట్రెస్ నుంచి బయటపడటానికి అనేక మార్గాలను అన్వేషిస్తుంటారు. అలాంటి వాటిల్లో ఈ యాప్ కూడా ఒకటి. అదే యాంటీ స్ట్రెస్ యాప్. ఈ యాప్‌లో అనేక గేమ్స్ ఉన్నాయి. అన్నీకూడా స్ట్రెస్ ను తగ్గించే గేమ్స్ కావడం విషేషం. ఈ యాప్ లో ఉండే గేమ్స్ ను చూస్తే… చిన్నప్పటి ఆటలు గుర్తుకు వస్తాయి అనడంలో…