తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీకి ఎన్నో బ్లాక్ బస్టర్ హిట్ సినిమాలని ఇచ్చిన బ్యానర్ వైజయంతి మూవీస్. అశ్వినీ దత్ బ్యానర్ నుంచి సినిమా వస్తుంది అది గ్రాండ్ స్కేల్ లో ఉంటుందనే నమ్మకం తెలుగు సినీ అభిమానులందరిలోనూ ఉంది. ఇప్పుడు ఆ నమ్మకాన్ని నిలబెట్టే బాద్యతని తీసుకున్నారు స్వప్న దత్, ప్రియాంక దత్. స్వప్న సినిమా బ్యానర్ పై కథలని మాత్రమే నమ్మి హీరోల మార్కెట్ కన్నా ఎక్కువ బడ్జట్ అవుతున్నా కూడా సినిమాలు చేస్తున్నారు స్వప్న,…
సంతోష్ శోభన్, మాళవిక నాయర్ జంటగా నందినీ రెడ్డి తెరకెక్కించిన సినిమా ‘ అన్నీ మంచి శకునములే’. ప్రియాంక దత్ నిర్మించిన ఈ సినిమా ఈ నెల 18న విడుదల కాబోతున్న సందర్భంగా సంతోష్ శోభన్ విలేకరులతో తన కెరీర్ గురించి ముచ్చటించాడు. తొలుత మూవీ గురించి చెబుతూ ”నాకు అడ్వాన్స్ చెక్ 2018 లో ఇచ్చింది ప్రియాంక దత్ గారే. ‘పేపర్‌బాయ్’ చిత్రం తర్వాత 5 ఏళ్ళ గ్యాప్ తర్వాత సరైన కథ, సరైన టైమ్…
ఇండస్ట్రీ హిట్స్, ఆల్ టైమ్ క్లాసిక్ సినిమాలకి, లార్జర్ దెన్ లైఫ్ సినిమాలకి కేరాఫ్ అడ్రెస్ అయిన బ్యానర్ వైజయంతి మూవీస్ నుంచి లేటెస్ట్ గా వస్తున్న సినిమా ‘అన్నీ మంచి శకునములే’. సంతోష్ శోభన్ హీరోగా నటిస్తున్న ఈ మూవీని నందినీ రెడ్డి డైరెక్ట్ చేసింది. ఫీల్ గుడ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా రూపొందిన ఈ మూవీ మే 18న ఆడియన్స్ ముందుకి రావడానికి రెడీ అయ్యింది. మాళవిక నాయర్ హీరోయిన్ గా, రాజేంద్ర ప్రసాద్,…
గ్లోబల్ స్టార్ ప్రభాస్ తో ‘ప్రాజెక్ట్ K’ లాంటి భారి బడ్జట్ పాన్ వరల్డ్ సినిమా చేస్తున్న వైజయంతి మూవీస్, మంచి కథ ఉంటే మీడియం బడ్జట్ సినిమాలని కూడా ప్రొడ్యూస్ చేస్తూ హిట్ కొడుతుంది. జాతిరత్నాలు, సీతారమం సినిమాలు వైజయంతి నుంచి వచ్చి సూపర్ హిట్ అయిన లేటెస్ట్ సినిమాలు. ఇదే లిస్టులో చేరడానికి మే 18న రిలీజ్ అవుతుంది ‘అన్ని మంచి శకునములే’ సినిమా. సంతోష్ శోభన్ హీరోగా నటిస్తున్న ఈ మూవీలో మాళవిక…
యంగ్ హీరో సంతోష్ శోభన్ పుట్టిన రోజు ఇవాళ. పాతికేళ్ళు పూర్తి చేసుకుని 26వ సంవత్సరంలోకి సంతోష్ శోభన్ అడుగుపెట్టాడు. ‘వర్షం’ ఫేమ్ స్వర్గీయ శోభన్ కొడుకైన సంతోష్ కు యుక్త వయసులోనే నటన వైపు గాలి మళ్ళింది. సుమంత్ హీరోగా మోహనకృష్ణ ఇంద్రగంటి రూపొందించిన ‘గోల్కొండ హైస్కూల్’లో హైస్కూల్ విద్యార్థిగా సంతోష్ నటించాడు. ఆ తర్వాత యుక్తవయసులోకి అడుగు పెట్టగానే ‘తను -నేను’ తో హీరోగా పరిచయం అయ్యాడు. ఆ తర్వాత ‘పేపర్ బోయ్’లోనూ కథానాయకుడిగా…