సుహాస్ సైలెంట్‌గా సినిమాలు చేస్తూ ముందుకు వెళ్తున్నాడు. ఇప్పటికే పలు హిట్లను తన ఖాతాలో వేసుకున్న ఆయన, మరోసారి కొత్త సినిమాతో సిద్ధమవుతున్నాడు. తనతో కలిసి ‘అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్’ సినిమాలో నటించిన శివాని హీరోయిన్‌గా నటిస్తున్న సరికొత్త సినిమా ఈ రోజు లాంచ్ అయింది. Also Read:Ravi Teja 76: షూట్ మొదలెట్టిన రవితేజ త్రిశూల్ విజనరీ స్టూడియోస్ బ్యానర్‌పై ప్రొడక్షన్ నెంబర్ 2గా నరేంద్ర రెడ్డి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఇది ఒక యూనిక్…
Commitment : టాలీవుడ్ లో కమిట్ మెంట్ మీద రకరకాల వాదనలు వినిపిస్తూనే ఉంటాయి. మీటూ ఉద్యమం తర్వాత చాలా మంది నటీమణులు టాలీవుడ్ లో కమిట్ మెంట్ అడిగారని కామెంట్లు చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే తాజాగా అన్నపూర్ణమ్మ చేసిన కామెంట్లు సంచలనం రేపుతున్నాయి. తాజాగా ఓ యూట్యూబ్ ఛానెల్ కు ఆమె ఇంటర్వ్యూ ఇచ్చారు. ఇందులో ఆమె మాట్లాడుతూ.. ఇండస్ట్రీ గురించి ఈ నడుమ ఎవరి ఇష్టం వచ్చినట్టు వారు మాట్లాడుతున్నారన్నారు. Read Also…
రావు రమేష్… తెలుగు ప్రేక్షకులు మెచ్చిన నటుడు. తండ్రి రావు గోపాలరావుకు తగ్గ తనయుడు అనిపించుకున్న నటుడు. అగ్ర హీరోలు సైతం అతనితో నటించాలని కోరుకునే ప్రతిభావంతుడు. వైవిధ్యమైన పాత్రలు, విలక్షణ నటనతో ప్రేక్షకుల్ని అలరించిన రావు రమేష్… ఇప్పుడు కథానాయకుడిగా ‘మారుతి నగర్ సుబ్రహ్మణ్యం’ సినిమా చేశారు.రావు రమేష్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన సినిమా ‘మారుతి నగర్ సుబ్రహ్మణ్యం’. ఆయన సరసన ఇంద్రజ నటించారు. అంకిత్ కొయ్య, రమ్య పసుపులేటి, హర్షవర్ధన్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. పీబీఆర్…
Annapurnamma: సీనియర్ నటి అన్నపూర్ణ గురించి ప్రత్యేకంగా తెలుగువారికి పరిచయం చేయాల్సిన అవసరం లేదు. మొదటి నుంచి కూడా ఆమె క్యారెక్టర్ ఆర్టిస్ట్ గానే మంచి గుర్తింపు తెచ్చుకుంది. అతి చిన్న వయస్సులోనే.. తనకన్నా పెద్దవారు అయిన స్టార్ హీరోలకు తల్లిగా నటించి మెప్పించింది. ఇక ఇప్పుడు బామ్మగా మెప్పిస్తుంది.
అమ్మ అనే పాత్రకు మొదట గుర్తు వచ్చేది అన్నపూర్ణమ్మ ..! టాలీవుడ్ లో ఎంత మంది అమ్మ పాత్రలు చేసినా సరే… అన్నపూర్ణమ్మ చేసిన అమ్మ పాత్రలు మాత్రం చిరస్థాయిలో నిలిచిపోతాయి అనేది వాస్తవ౦. టాలీవుడ్ లో అసలు అమ్మ అంటే ఇలా ఉండాలి అంటూ ఆమె చేసిన అమ్మ పాత్రలు టాలీవుడ్ జనానికి చూపించాయి. సీనియర్ ఎన్టీఆర్ మొదలు చిరంజీవి, మోహన్ బాబు, బాలకృష్ణ, వెంకటేష్ వంటి అగ్ర హీరోలకు ఆమె అమ్మగా నటించి మెప్పించారు.…