బిగ్‌బాస్ తెలుగు సీజన్ 8 తుది దశకు చేరుకుంది. మరికొన్ని గంటల్లో ఈ రియాలిటీ షోకు ఎండ్ కార్డ్ పడనుంది. సెప్టెంబర్ 1న ప్రారంభమైన సీజన్ 8.. నేడు (డిసెంబర్ 14) ముగియనుంది. గ్రాండ్ ఫినాలే నేపథ్యంలో జూబ్లీహిల్స్‌లోని అన్నపూర్ణ స్టూడియో వద్ద భారీ బందోబస్తును ఏర్పాటు చేస్తునట్లు పశ్చిమ మండల పోలీసులు తెలిపారు. దాదాపుగా 300 మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేయనున్నారు. గత ఏడాది డిసెంబరు 17న బిగ్‌బాస్ 7 విజేతను ప్రకటించారు. విజేత…
అఖిల్ చిత్రంతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చాడు అక్కినేని అఖిల్. తొలి చిత్రం దిగ్గజ దర్శకుడు వివి. వినాయక్ దర్శకత్వంలో భారీ బడ్జెట్ తో లాంఛ్ అయ్యాడు. కానీ ఆ చిత్రం దారుణ పరాజయాన్ని మూటగట్టుకుంది. ఆ తర్వాత హలో, MR. మజ్ను ఇలా వరుస సినిమాలు చేసాడు. కానీ అవేవి అఖిల్ కు హిట్ ఇవ్వలేక పోయాయి. కొంత గ్యాప్ తర్వాత బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో చేసిన మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్ తో ఫస్ట్ హిట్ కొట్టాడు…
బిగ్ బాస్ ఫేమ్ అభిజీత్ నటించిన వెబ్ సిరీస్ “మిస్ పర్ఫెక్ట్”. ఈ వెబ్ సిరీస్ లో లావణ్య త్రిపాఠీ హీరోయిన్ గా నటించింది. అభిజ్ఞ ఉతలూరు మరో కీ రోల్ చేసింది. “మిస్ పర్ఫెక్ట్” వెబ్ సిరీస్ ను అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్ పై సుప్రియ యార్లగడ్డ నిర్మించారు. విశ్వక్ ఖండేరావ్ దర్శకత్వం వహించారు. ఫిబ్రవరి 2వ తేదీ నుంచి డిస్నీ ఫ్లస్ హాట్ స్టార్ లో “మిస్ పర్ఫెక్ట్” స్ట్రీమింగ్ కు రెడీ అవుతోంది.…
Pallavi Prashanth and Amardeep Fans Fight at Annapurna Studios: బిగ్‌బాస్ సీజన్ 7 టైటిల్‌ను రైతుబిడ్డ పల్లవి ప్రశాంత్ గెలుచుకున్న సంగతి తెలిసిందే. బిగ్‌బాస్ హిస్టరీలోనే తొలిసారిగా కామన్ మెన్ కేటగిరీలో విజేతగా నిలిచిన కంటెస్టెంట్‌గా ప్రశాంత్ రికార్డుల్లోకెక్కాడు. సరిగ్గా మూడు నెలల క్రితం పల్లవి ప్రశాంత్ అంటే ఎవరో చాలా మందికి తెలియదు.. ఇప్పుడు బిగ్‌బాస్ టైటిల్ గెలిచి పెద్ద స్టార్ అయ్యాడు. ఇక రన్నరప్‌గా సీరియల్ నటుడు అమర్‌దీప్ నిలిచాడు. అయితే…
Annapurna Studios Bag the Telugu Rights Of Karthi’s Japan:వరుస హిట్లతో దూసుకుపోతున్న హీరో కార్తి ప్రస్తుతం తన ల్యాండ్‌మార్క్ 25వ సినిమాగా ‘జపాన్’ అనే సబ్జెక్ట్ చేస్తున్నారు. జోకర్ ఫేమ్ రాజు మురుగన్ దర్శకత్వం వహించిన ఈ హీస్ట్ థ్రిల్లర్ ని డ్రీమ్ వారియర్ పిక్చర్స్ బ్యానర్ మీద ఎస్ ఆర్ ప్రకాష్ బాబు, ఎస్ ఆర్ ప్రభు నిర్మించారు. ఇక ఈ ‘జపాన్’ దీపావళికి విడుదలవుతుండగా, నాగర్జున అండర్ లో నడిచే అన్నపూర్ణ…
Nagarjuna’s Manmadhudu Re-release On August 29th: ఈ మధ్య కాలంలో గతంలో సూపర్ హిట్ అయిన సినిమాలను మళ్ళీ రీ రిలీజ్ చేస్తున్న సంగతి తెలిసిందే. అలా రీ రిలీజ్ చేస్తున్న సినిమాలు మళ్ళీ మంచి కలెక్షన్స్ కూడా రాబడుతున్నాయి. ఈ కోవలోనే నాగార్జున హీరోగా కె విజయ భాస్కర్ డైరెక్షన్లో అన్నపూర్ణ స్టూడియోస్ నిర్మాణంలో తెరకెక్కిన ‘మన్మథుడు’ ఆగస్టు 29న రీ-రిలీజ్ కాబోతుంది. కింగ్ అక్కినేని నాగార్జున ఈ నెల 29న పుట్టినరోజు జరుపుకోనున్న…
ప్రపంచంలోని ఎలాంటి ప్రదేశానికైనా ఫిజికల్‌గా వెళ్లకుండా రియల్, వర్చువల్ ఎలిమెంట్స్ బ్లెండ్ చేసి షూటింగ్ చేసుకునే సౌకర్యాన్ని అన్నపూర్ణ స్టూడియోస్, క్యూబ్ సినిమా సంయుక్తంగా హైదరాబాద్ లో కల్పించాయి. 'స్టేట్ ఆఫ్ ది ఆర్ట్ వర్చువల్ ప్రొడక్షన్ స్టేజ్' తో నిర్మాతలు పరిమితమైన బడ్జెట్ లో వర్చువల్ షూటింగ్ జరుపుకోవచ్చని అక్కినేని నాగార్జున చెబుతున్నారు.