Akhil Akkineni: ఆ దర్శకుడితో అఖిల్.. హిట్ దక్కేనా..?
- ప్రస్తుతం ధీర చిత్రంలో అఖిల్
- అన్నపూర్ణ స్టూడియోస్ నిర్మాణం
- అబ్బూరి మురళీ దర్శకత్వం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
అఖిల్ చిత్రంతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చాడు అక్కినేని అఖిల్. తొలి చిత్రం దిగ్గజ దర్శకుడు వివి. వినాయక్
దర్శకత్వంలో భారీ బడ్జెట్ తో లాంఛ్ అయ్యాడు. కానీ ఆ చిత్రం దారుణ పరాజయాన్ని మూటగట్టుకుంది. ఆ తర్వాత హలో, MR. మజ్ను ఇలా వరుస సినిమాలు చేసాడు. కానీ అవేవి అఖిల్ కు హిట్ ఇవ్వలేక పోయాయి. కొంత గ్యాప్ తర్వాత బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో చేసిన మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్ తో ఫస్ట్ హిట్ కొట్టాడు అక్కినేని వారి హీరో. ఆ సక్సెస్ ను కంటిన్యూ చేసేలా ఈ సారి భారీ హిట్ కొట్టి స్టార్ హీరోస్ జాబితాలో చేరాలని స్టార్ డైరెక్టర్ సురేందర్ రెడ్డి దర్శకత్వంలో అనిల్ సుంకర నిర్మాణంలో ఏజెంట్ అనే సినిమా చేసాడు. ఈ చిత్రం కోసం తొలిసారి ఆరుపలకల బాడీతో న్యూ అండ్ స్టైలిష్ లుక్ కి చేంజ్ అయ్యాడు. భారీ హంగులతో వచ్చిన ఆ చిత్రం బిగ్గెస్ట్ డిజాస్టర్‌గా మిగిలింది. అటు నిర్మాతలకు, దర్శకులకు మరచిపోలేని ప్లాప్ గా నిలిచింది ఏజెంట్.
Also Read
- CJP Protest: ఢిల్లీలో ఉత్కంఠ.. అభిజీత్ దీప్కే, సౌరవ్ దాస్, రాంకా, ధ్రువ్ రాఠీ అరెస్ట్..
- Kuttu Roti Recipe: నవరాత్రి ఉపవాసం కోసం కుట్టు రొట్టెలు.. పొంగేలా తయారు చేసే సులభమైన పద్ధతి
- Delhi CJP Protest: ఢిల్లీలో నిరసన ఎఫెక్ట్.. 170కి పైగా రైళ్లు క్యాన్సిల్.. ముప్పు తిప్పలు పడుతున్న ప్రయాణికులు..
- JSW Combat SUV వచ్చేస్తోంది.. పెట్రోల్ లేకుండా 90 కి.మీ ప్రయాణం.. ఫుల్ ట్యాంక్, ఒక్క ఛార్జ్‌తో 1,100 కి.మీ రేంజ్..
ఆ చిత్ర పరాయజయంతో కొన్నాళ్లు సినిమాలకు గ్యాప్ ఇచ్చాడు అఖిల్. ఈ గ్యాప్ లో పలు దర్శకుల సిద్ధం చేసిన కధలు వింటున్నాడు. కథ, కథనం, సినిమాలో తన పాత్రకు తగిన ప్రాధాన్యం ఉంటేనే సినిమాలకు పచ్చజెండా ఊపుతున్నాడు. అందులో భాగంగానే ధీర అనే చిత్రాన్ని త్వరలో స్టేట్స్ మీదకు తీసుకువెళ్తున్నాడు. తాజాగా అఖిల్ మరో చిత్రానికి సైన్ చేసాడు. వినరో భాగ్యం విష్ణుకథ చిత్రనికి దర్శకత్వం వహించిన మురళీ కిశోర్ వినిపించిన కథను ఒకే చేసాడని తెలుస్తోంది. అన్నపూర్ణ స్టూడియోస్ నిర్మాణంలో రానున్న ఈ చిత్రం చిత్తూరు బ్యాక్ డ్రాప్ లో రురల్ డ్రామా నేపథ్యంలో సాగనుందని తెలుస్తోంది. చూడాలి ఈ చిత్రం అఖిల్ కోరుకున్న హిట్ ఇస్తుందో లేదో.
తాజావార్తలు
-
IND vs WI: 249 పరుగులు చేసినా ఓటమి తప్పలేదు.. భారత్ కొంపముంచిన 5 కారణాలు ఇవే!
-
CJP Protest: ఢిల్లీలో ఉత్కంఠ.. అభిజీత్ దీప్కే, సౌరవ్ దాస్, రాంకా, ధ్రువ్ రాఠీ అరెస్ట్..
-
Kuttu Roti Recipe: నవరాత్రి ఉపవాసం కోసం కుట్టు రొట్టెలు.. పొంగేలా తయారు చేసే సులభమైన పద్ధతి
-
Fauzi vs Spirit: ఫౌజీ రిలీజ్ డేట్ చెప్పేస్తారా?.. ‘స్పిరిట్’ రాక ఆలస్యం కానుందా?
-
Delhi CJP Protest: ఢిల్లీలో నిరసన ఎఫెక్ట్.. 170కి పైగా రైళ్లు క్యాన్సిల్.. ముప్పు తిప్పలు పడుతున్న ప్రయాణికులు..
ట్రెండింగ్
-
Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!
-
Crispy Snacks: నూనెను ఎక్కువగా పీల్చుకోకుండా బొంబాయి రవ్వతో ‘క్రిస్పీ బైట్స్’.. తినడం మొదలు పెడితే గిన్నె ఖాళీ కావాల్సిందే.!
-
How to Get Rid of Lizards at Home: ఇంట్లో బల్లులు ఎక్కువగా ఉన్నాయా? ఈ సింపుల్ చిట్కాలతో తరిమేయండి!
-
50MP కెమెరా, 32MP సెల్ఫీ షూటర్, 10,200mAh బ్యాటరీతో Vivo Y600s Pro లాంచ్.!
-
200MP పెరిస్కోప్ కెమెరా, 7 ఏళ్ల సాఫ్ట్వేర్ అప్డేట్స్ తో రాబోతున్న Motorola Signature 27..!