మహిళా దినోత్సవం సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి, నాగబాబు, అంజనమ్మ, మెగా సిస్టర్స్ విజయ దుర్గా, మాధవి ముచ్చట్లు పెట్టారు. మెగా బంధాన్ని, మహిళా సాధికారితను చాటి చెప్పేలా చిరంజీవి ఎన్నో విషయాల్ని పంచుకున్నారు. ఈ క్రమంలో అంజనమ్మ తన పాత రోజుల్ని గుర్తు చేసుకున్నారు. అంజనమ్మ గురించి మెగా సిస్టర్స్ విజయ దుర్గ, మాధవి చెప్పిన విషయాలు, ఉమెన్స్ డే సందర్భంగా మెగా మహిళా కుటుంబం చెప్పిన ఆసక్తికర సంగతులు ఏంటో చూద్దాం. మెగాస్టార్ చిరంజీవి మాట్లాడుతూ…
ఈ రోజు ఉదయం మెగాస్టార్ చిరంజీవి తల్లి అంజనమ్మ అస్వస్థతకు గురైందని కొన్ని మీడియా సంస్థలలో వార్తలు వచ్చాయి. ఆ తర్వాత దాన్ని మెగాస్టార్ చిరంజీవి టీం ఖండించినట్లు కూడా వార్తలు వచ్చాయి. అయితే తాజాగా ఈ అంశం మీద మెగాస్టార్ చిరంజీవి స్వయంగా ట్విట్ చేశారు. తన తల్లి అంజనమ్మ అస్వస్థతకు గురై హాస్పిటల్ లో జాయిన్ అయినట్లు వార్తలు వచ్చిన విషయం నా దృష్టికి వచ్చింది. అయితే ఆమె రెండు రోజులుగా అనారోగ్యంతో ఉన్న…
మెగాస్టార్ చిరంజీవి మాతృమూర్తి అంజనా దేవి పుట్టినరోజు సందర్భంగా ఆమెకి శుభాకాంక్షలు చెబుతూ చిరంజీవి ఓ స్పెషల్ వీడియోని షేర్ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియోల్ వైరల్ గా మారింది. అంజనమ్మ పుట్టిన రోజు వేడుకలు సెలెబ్రేషన్స్ ను ఉపాసన డెకరేట్ చేసారు. అంజనమ్మ బయటికి రాగానే చిరు ఇంట్లోని వారందరు పూలు జల్లి స్వాగతం పలికారు. మరోవైపు హ్యాపీ బర్త్‌డే నానమ్మ అంటూ పాట పడుతూ రామ్ చరణ్ తన నానమ్మకు పుట్టిన…
Anjanamma Comments about Pawan Stunning Victory: 2024 ఏపీ అసెంబ్లీ ఎన్నికలు ఆసక్తికరంగా జరగడమే కాదు ఫలితాలు కూడా అంతకు మించి ఆసక్తికరంగా వెలువడ్డాయి. ఆంధ్రప్రదేశ్ లో మొత్తం 175 స్థానాలు ఉండగా 135 స్థానాలలో తెలుగుదేశం పార్టీ గెలుపొందింది. 21 స్థానాలలో జనసేన, వైసీపీ 11 స్థానాలు బిజెపి 8 స్థానాలు దక్కించుకున్నాయి. అయితే పవన్ కళ్యాణ్ గెలుపొందడంతో పవన్ కళ్యాణ్ తల్లి అంజనమ్మ మాట్లాడుతున్న ఒక వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్…