టాలీవుడ్ యాక్టర్ ఆర్కే సాగర్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు..‘మొగలిరేకులు’ సీరియల్ తో ఈ నటుడు ప్రత్యేకమైన ఫ్యాన్ బేస్ సంపాదించుకున్నారు.దీంతో హీరోగా టాలీవుడ్ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చారు.2016లో ‘సిద్దార్థ’అనే సినిమాతో హీరోగా ప్రేక్షకుల ముందుకు వచ్చారు.ఆ తరువాత మరో రెండేళ్లకు ‘మాన్ ఆఫ్ ది మ్యాచ్’ అనే సినిమా చేసారు.ఆ తరువాత మరో మూడేళ్ళ గ్యాప్ తరువాత షాదీ ముబారక్’ అనే రొమాంటిక్ లవ్ స్టోరీతో ప్రేక్షకుల ముందుకు వచ్చి ఎంతగానో ఆకట్టుకున్నారు.ఇప్పుడు మల్లి…