బాలీవుడ్ స్టార్ హీరో రణ్‍బీర్ కపూర్ నటించిన లేటెస్ట్ మూవీ యానిమల్.. అర్జున్ రెడ్డి ఫేమ్ సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో వచ్చిన యానిమల్ మూవీ బాక్సాఫీస్ వద్ద సెన్సేషన్ క్రియేట్ చేసింది.దాదాపు రూ.800 కోట్లకు పైగా కలెక్షన్లను దక్కించుకొని యానిమల్ మూవీ భారీ బ్లాక్‍బాస్టర్ హిట్ అయింది. వైలెంట్ యాక్షన్ థ్రిల్లర్‌గా గత డిసెంబర్ 1న వచ్చిన ఈ మూవీ భారీ విజయం సాధించింది.. ఈ క్రమంలో యానిమల్ సక్సెస్ పార్టీ.. ముంబైలో శనివారం (జనవరి…