సందీప్ రెడ్డి వంగ లేటెస్ట్ మూవీ అనిమల్ బాక్సాఫీస్‌ని షేక్ చేస్తోంది. రణబీర్ కపూర్ హీరోగా నటించిన ఈ సినిమా మొదటి రోజు 116 కోట్లు కలెక్ట్ చేసి 2023 టాప్ గ్రాసర్స్‌లో ఒకటిగా నిలిచింది. సందీప్ అనిమల్ సినిమాని ఒక డ్రగ్‌గా డిజైన్ చేసాడు. సినిమా చూసిన ప్రతి ఒక్కరు ఆ ట్రాన్స్ నుంచి బయటకి రావట్లేదు. రణబీర్ యాక్టింగ్ సందీప్ రాసిన సీన్స్‌ని మరింత ఎలివేట్ చేసింది. అనిమల్ సినిమా అన్ని సెంటర్స్‌లో హౌజ్…
బాలీవుడ్ స్టార్ హీరో రణబీర్ కపూర్, రష్మిక మందన్న, తృప్తి దిమ్రీ హీరోహీరోయిన్స్ గా సందీప్ రెడ్డి వంగా దర్శకత్వం వహించిన యాక్షన్ మూవీ ‘యానిమల్’.. ఈ నెల 1 న ప్రేక్షకుల ముందుకు వచ్చింది.. ఈ సినిమా నాన్న ఎమోషన్ ని వైల్డ్ యాక్షన్ ఎపిసోడ్ తో చూపించి ఆడియన్స్ ని థ్రిల్ ఫీల్ చేసింది.. మొదటి షో తోనే పాజిటివ్ టాక్ తో దూసుకుపోతుంది.. కలెక్షన్ల సునామితో దూసుకుపోతుంది.. ఇక సోషల్ మీడియా టైం…
సందీప్ రెడ్డి వంగ క్రియేట్ చేసిన లేటెస్ట్ మూవీ అనిమల్ బాక్సాఫీస్ ని షేక్ చేస్తోంది. రణబీర్ కపూర్ హీరోగా నటించిన ఈ సినిమా మొదటి రోజు 116 కోట్లు కలెక్ట్ చేసి 2023 టాప్ గ్రాసర్స్ లో ఒకటిగా నిలిచింది. సందీప్ అనిమల్ సినిమాని ఒక డ్రగ్ గా డిజైన్ చేసాడు, సినిమాని చూసిన ప్రతి ఒక్కరు ఆ ట్రాన్స్ నుంచి బయటకి రావట్లేదు. రణబీర్ యాక్టింగ్ సందీప్ రాసిన సీన్స్ ని మరింత ఎలివేట్…
అర్జున్ రెడ్డి డైరెక్టర్ సందీప్ రెడ్డి తెరకెక్కించిన యానిమల్ సినిమా డిసెంబర్ 1న గ్రాండ్‌గా థియేటర్లోకి వచ్చేసింది. రణ్‌బీర్ కపూర్, రష్మిక జంటగా నటించిన ఈ సినిమా.. భారీ అంచనాలతో విడుదల అయింది. అడ్వాన్స్ బుకింగ్స్ కూడా అలాగే జరిగాయి.. జరుగుతున్నాయి. తెలుగులో ఈ సినిమాకు భారీ డిమాండ్ ఉంది. తెలుగులో గ్రాండ్‌గా నిర్వహించిన ‘యానిమల్’ ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు రాజమౌళి, మహేష్ బాబు ముఖ్య అథితిగా రావడంతో అంచనాలు మరింతగా పెరిగిపోయాయి. అందుకు తగ్గట్టే.. యానిమల్…
భారీ అంచనాల మధ్య వచ్చిన యానిమల్ మూవీ… మొదటి రోజు బాక్సాఫీస్ దగ్గర దుమ్ముదులిపేసింది. చెప్పినట్టుగానే అసలు సిసలైన వైలెన్స్ చూపించిన సందీప్ రెడ్డి వంగా… ఓపెనింగ్స్ కూడా భారీగా రాబట్టాడు. అడ్వాన్స్ బుకింగ్స్‌తో అదరగొట్టిన యానిమల్… ఫస్ట్ డే వంద కోట్లను ఈజీగా టచ్ చేస్తుందని లెక్కలు వేశాయి ట్రేడ్ వర్గాలు. అనుకున్నట్టుగానే డే వన్ దాదాపు 120 కోట్లు కొల్లగొట్టినట్టుగా తెలుస్తోంది. ఒక్క ఇండియాలోనే 70 కోట్లకు పైగా గ్రాస్ వసూలు అయినట్టుగా చెబుతున్నారు.…
సూపర్ స్టార్ మహేష్ బాబు, డైరెక్టర్ రాజమౌళి చీఫ్ గెస్టులుగా వచ్చిన అనిమల్ ప్రీరిలీజ్ ఈవెంట్ గ్రాండ్ గా జరిగింది. బాలీవుడ్ వాళ్లకి ప్రీరిలీజ్ ఈవెంట్, ఫ్యాన్స్ మధ్యలో భారీ ఈవెంట్ లు లాంటివి అలవాటు లేదు. మీడియా ఇంటరాక్షన్స్, ఫ్యాన్స్ మీటింగ్ తప్ప ఒక భారీ ఈవెంట్ చేసి సినిమాని ప్రమోట్ చేయడం బాలీవుడ్ కి పెద్దగా తెలియదు. సౌత్ లో ఇది చాలా ఎక్కువగా జరుగుతూ ఉంటుంది. ముఖ్యంగా తెలుగులో ప్రీరిలీజ్ ఈవెంట్ చాలా…
కింగ్ ఖాన్ షారుఖ్ సౌత్ సెన్సేషన్ అట్లీతో కలిసి చేసిన సినిమా ‘జవాన్’. నయనతార హీరోయిన్ గా నటించిన జవాన్ సినిమా షారుఖ్ కెరీర్ కే బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది. అట్లీ కమర్షియల్ సినిమాకి సోషల్ కాజ్ కూడా కలపడంతో జవాన్ సినిమా మరింత మంది ఆడియన్స్ కి రీచ్ అయ్యింది. షారుఖ్ సినిమా నార్త్ లో హిట్ అవ్వడం, డబ్బులు కలెక్ట్ చేయడం మాములే కానీ సౌత్ లో ఎప్పుడూ చెప్పుకునే స్థాయిలో కలెక్ట్…
సందీప్ రెడ్డి వంగ… ప్రస్తుతం ఇండియా మొత్తం వినిపిస్తున్న పేరు. రణబీర్ కపూర్ తో అనిమల్ సినిమా చేసిన సందీప్, సినిమా లెక్కల్ని మార్చడానికి రెడీ అయ్యాడు. మోస్ట్ అవైటెడ్ మూవీగా ఆడియన్స్ ని ఇన్ని రోజుల పాటు వెయిట్ చేయిస్తున్న అనిమల్ సినిమా డిసెంబర్ 1న రిలీజ్ కానుంది. బుకింగ్స్ అన్నీ ఫైర్ మోడ్ లో ఉండడంతో అనిమల్ సినిమా రణబీర్ కపూర్ కెరీర్ లోనే హయ్యెస్ట్ ఓపెనింగ్స్ తెచ్చుకున్న సినిమాగా హిస్టరీ క్రియేట్ చేసేలా…
సందీప్ రెడ్డి వంగ డైరెక్షన్ లో… రణబీర్ కపూర్ హీరోగా తెరకెక్కిన సినిమా అనిమల్. డిసెంబర్ 1న రిలీజ్ కానున్న ఈ మూవీపై అంచనాలు భారీగా ఉన్నాయి. ట్రైలర్ బయటకి వచ్చి అనిమల్ సినిమాపై హైప్ ని మరింత పెంచింది. ఈ రేంజ్ హైప్ ఒక బాలీవుడ్ సినిమాకి ఈ మధ్య కాలంలో సౌత్ లో అయితే రాలేదు. నార్త్ కి పోటీగ సౌత్ లో అనిమల్ కలెక్షన్స్ ఉండేలా ఉన్నాయి. మూడున్నర గంటల నిడివి ఉన్నా…