Home
Anil Ravipudi
Anil Ravipudi News
-
F3: ట్విట్టర్ రివ్యూ
విక్టరీ వెంకటేష్, మెగా హీరో వరుణ్ తేజ్ కాంబినేషన్ లో వచ్చిన ఎఫ్ 3 అభిమానుల అంచనాలను అందుకుంది. ఈ రోజు విడుదలైన సినిమాకు పాజిటివ్ టాక్ వచ్చింది. సూపర్ ఎంటర్టైనర్ గా ఉందని ట్విట్టర్ రివ్యూను బట్టి చూస్తే తెలుస్తోంది. సినిమాలో కామెడీ మామూలుగా లేదని అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు. కుటుంబ సమేతం చూడవచ్చని ఫన్.. విత్ ఫ్రస్ట్రేషన్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. సినిమాలో వెంకీ, వరణ్ తేజ్ కామెడీ సూపర్బ్ గా ఉందంటున్నారు అభిమానులు.… -
Dil Raju: బిగ్ సర్ ప్రైజ్.. ‘ఎఫ్3’ లో పవన్ కళ్యాణ్
విక్టరీ వెంకటేష్, వరుణ్ తేజ్ మల్టీస్టారర్ గా తెరకెక్కిన చిత్రం ఎఫ్3. అనిల్ రావిపూడి దర్శకత్వంలో రూపిండిన ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత దిల్ రాజు నిర్మిస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజైన సాంగ్స్, ట్రైలర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఇక ఈ సినిమా మే 27 న రిలీజ్ అవుతున్న విషయం విదితమే. దీంతో ప్రమోషన్ల జోరును పెంచేశారు చిత్ర బృందం. ఈ ప్రమోషన్లలో భాగంగా నిర్మాత దిల్ రాజు ఒక ఆసక్తికరమైన విషయాన్నీ… -
Anil Ravipudi: నా భార్య స్నేహితురాలికే సైట్ కొట్టా..
పటాస్ చిత్రంతో తెలుగుతెరకు పరిచయమైన డైరెక్టర్ అనిల్ రావిపూడి. ఈ సినిమాతో భారీ విజయాన్ని అందుకున్న అనిల్.. ఆ తర్వాత వెనుతిరిగి చూసుకోలేదు. తన ప్రతి సినిమాలోనూ కామెడీకి అధిక ప్రాధాన్యత ఇచ్చి ఈ జనరేషన్ కు జంధ్యాల అని అనిపించుకున్న ఈ డైరెక్టర్ తాజాగా ‘ఎఫ్3’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. వెంకటేష్, వరుణ్ తేజ్ మల్టీస్టారర్ గా అనిల్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా మే 27 న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ… -
NBK 108: బాలయ్య సరసన కుర్ర బ్యూటీ.. సెట్ అయ్యేనా..?
‘అఖండ’ చిత్రంతో భారీ విజయాన్ని తన ఖాతాలో వేసుకున్న బాలకృష్ణ మంచి జోష్ మీద ఉన్నాడు. ఈ సినిమా తరువాత వరుస సినిమాలతో జోరు పెంచేశాడు. ఇప్పటికే గోపిచంద్ మలినేని దర్శకత్వంలో NBK107 చేస్తున్న విషయం విదితమే.. ఈ చిత్రంలో బాలయ్య సరసన శృతి హాసన్ నటిస్తోంది. ఈ సినిమా శరవేగంగా షూటింగ్ జరుపుకొంటుంది. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన బాలయ్య ఫస్ట్ లుక్ అభిమానులను ఎంతగానో ఆకట్టుకుంటుంది. ఇక ఈ సినిమా తరువాత బాలయ్య-… -
Venkatesh Interview: ‘ఎఫ్ 3’లో ట్రిపుల్ డోస్ వినోదం
”ఎఫ్ 2 పెద్ద విజయం సాధించింది. ఆ సినిమాని, అందులో పాత్రలని ప్రేక్షకులంతా ఎంతో అభిమానించారు. ఎఫ్ 3 నుండి ఖచ్చితంగా అంతకంటే ఎక్కువ వినోదం కోరుకుంటారు. ప్రేక్షకుల అంచనాలకు ఏ మాత్రం తగ్గకుండా ఎఫ్ 2కి ట్రిపుల్ డోస్ వినోదం ఎఫ్ 3లో వుంటుంది” అన్నారు హీరో విక్టరీ వెంకటేష్ . విక్టరీ వెంకటేష్, మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్, బ్లాక్ బస్టర్ డైరెక్టర్ అనిల్ రావిపూడి, స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు సూపర్ హిట్… -
F3 Movie: బిత్తిరి సత్తిని ఓ ఆట ఆడుకున్న వెంకటేష్.. వీడియో వైరల్
విక్టరీ వెంకటేష్, వరుణ్ తేజ్ మల్టీస్టారర్ గా తెరకెక్కిన చిత్రం ఎఫ్3. అనిల్ రవిడిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం బ్లాక్ బస్టర్ సినిమా ఎఫ్ 2 కు సీక్వెల్ గా రాబోతుంది. ప్రముఖ నిర్మాత దిల్ రాజు నిర్మిస్తున్న ఈ చిత్రం మే 27 న రిలీజ్ కు సిద్దమవుతుంది. ఇక రిలీజ్ డేట్ దగ్గరపడడంతో చిత్ర బృందం ప్రమోషన్స్ వేగవంతం చేసింది. ఇప్పటికే ప్రీ రిలీజ్ ఈవెంట్ ను ఘనంగా నిర్వహించిన మూవీ టీమ్… -
Anil Ravipudi: బాలయ్య సినిమాపై ‘ట్రిపుల్ ధమాకా’
బాలకృష్ణ, అనిల్ రావిపూడి కాంబోలో ఓ సినిమా రూపొందనున్న విషయం తెలిసిందే! కొన్ని రోజుల నుంచి ఈ సినిమా విషయంలో తాను చాలా ఎగ్జైట్‌గా ఉన్నానని చెప్తూ వస్తోన్న అనిల్.. ఆ ఎగ్జైట్మెంట్లోనే తాజాగా మూడు మేజర్ అప్డేట్స్ ఇచ్చేశాడు. మొదటిది.. ఈ సినిమా కథ తండ్రి, కూతురు మధ్య అల్లుకుని ఉంటుంది. రెండోది.. ఇందులో బాలయ్య 45 ఏళ్ళ తండ్రి పాత్రలో నటిస్తున్నారు. మూడోది.. సెప్టెంబర్ నుంచే ఇది సెట్స్ మీదకి వెళ్తుంది. ఎఫ్3 ప్రమోషన్… -
F3: ప్రీ-రిలీజ్ ఈవెంట్ హైలైట్స్
-
Venkatesh: కొన్ని కారణాల వలన బ్రేక్ వచ్చింది..
విక్టరీ వెంకటేష్, మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ కలిసి నటించిన ఎఫ్-3 ఈ నెల 27న రిలీజ్ కానున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఈ మూవీ సాంగ్స్, ట్రైలర్ కు మంచి టాక్ రాగా.. తాజాగా ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ శిల్పకళావేదికలో ఘనంగా నిర్వహించారు. ఇక ఈ వేదికపై వెంకటేష్ మాట్లాడుతూ ” ఏంటమ్మ ఇది ఈ వెంకీ మామకు ఎప్పుడు లాస్ట్ నా ఇస్తారు.. నాకు మాటలు రావు.. 30 ఏళ్లుగా ఇదే… -
VarunTej: ఈ జనరేషన్లో కామెడీ ఫిలిం తీయాలంటే ఒక్కడికే సాధ్యం
హైదరాబాద్ శిల్పకళావేదికలో F3 మూవీ ప్రి రిలీజ్ ఈవెంట్ ఘనంగా జరుగుతోంది. ఈ సందర్భంగా మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ మాట్లాడుతూ.. యాంకర్ సుమ ఏదైనా షోకు హోస్ట్ చేస్తే అదిరిపోతుందని ఆమెను వరుణ్ తేజ్ ఆకాశానికి ఎత్తేశాడు. F3 సినిమాతో తమకు రెండు సమ్మర్లు అయిపోయాయని.. 2020, 2021 సమ్మర్లు గడిచిపోయాయని.. ఫైనల్‌గా ప్రేక్షకుల ముందుకు వస్తున్నామని వరుణ్ తేజ్ అన్నాడు. తెలుగులో ఫ్యామిలీ ఎంటర్టైనర్ వచ్చి చాలా రోజులు అయిపోయిందని.. కుటుంబసభ్యులతో చూసేలా ఈ…
తాజావార్తలు
-
Pawan Kalyan Meets Mohan Yadav: పవన్ కళ్యాణ్‌తో మధ్యప్రదేశ్ సీఎం మోహన్ యాదవ్ భేటీ.. పులుల సంరక్షణపై కీలక చర్చలు
-
Director Balraj Kalarickal: 28 ఏళ్లకే దర్శకుడు బాలరాజ్ కలరికల్ కన్నుమూత.. ‘కప్పి స్క్వాడ్’ వెబ్ సిరీస్‌తో గుర్తింపు
-
Director Gowri Naidu: ఆ ఫోన్ కాల్ నా జీవితాన్ని మార్చేసింది: ‘గరివిడి లక్ష్మి’ డైరెక్టర్
-
Vivo V80 FE: వివో V80 FE త్వరలో భారత్‌లోకి? BIS సర్టిఫికేషన్‌లో గుర్తింపు.. 7500mAh బ్యాటరీ ఉండే ఛాన్స్!
-
Army Major: తోటి అధికారుల భార్యలతో వివాహేతర సంబంధం.. ఆర్మీ మేజర్‌పై చర్యలకు సిద్ధం.!
ట్రెండింగ్
-
IND vs WI: సిరీస్ డిసైడర్‌కు పొంచిఉన్న వర్షం ముప్పు.. మ్యాచ్ జరగకుంటే కప్ ఎవరికిస్తారంటే.?
-
Mahela Jayawardene: ముంబై ఇండియన్స్‌కు బిగ్ షాక్.. హెడ్ కోచ్ పదవికి మహేల జయవర్ధనే గుడ్‌బై..!
-
Vaibhav Sooryavanshi: గంభీర్ ఎంత పనిచేస్తున్నావయ్యా..! టీమ్‌లో ఛాన్స్‌పై వైభవ్ ఆశలు.. ‘స్టిల్ బిలీవింగ్’ అంటూ.!
-
Wasim Jaffer: టీమిండియా మాజీ ఓపెనర్ కీలక నిర్ణయం.. చీఫ్ సెలెక్టర్ పదవికి దరఖాస్తు..!
-
Chaminda Vaas: ఐపీఎల్లో తొలిసారి కోచ్‌గా శ్రీలంక దిగ్గజం.. ఢిల్లీ క్యాపిటల్స్ కీలక బాధ్యతలు అప్పగింత..!