Official Update : రోరింగ్ లయన్‌తో అనిల్ సినిమా.. అధికారిక ప్రకటన..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
రోరింగ్ లయన్ నందమూరి బాలకృష్ణ పుట్టిన రోజు నేడు. ఆయన పుట్టిన రోజును పురస్కరించుకొని ఆయన సినిమాల నుంచి టీజర్లు, పోస్టర్ విడుదలై నెట్టింట్లో హంగామా చేస్తున్నాయి. అయితే గత కొన్ని రోజులుగా ఎఫ్3 డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో బాలయ్య నటించబోతున్నారని చిత్రసీమలో ఓ వార్త చక్కర్లు కొడుతోంది. అయితే నేడు బాలయ్య బర్త్‌డే సందర్శంగా ఆ వార్తను నిజం చేస్తూ.. బాలకృష్ణ 108వ సినిమా బిగ్ అప్డేట్‌ను విడుదల చేశారు. ఇటీవల ఎఫ్ 3 సినిమాతో హిట్ కొట్టి ఊపుమీదున్న అనిల్ రావిపూడి దర్శకత్వంలో బాలయ్య సినిమాపై అభిమానుల్లో అప్పుడే భారీ అంచనాలు మొదలయ్యాయి. అయితే.. ఈ రోజు బాలకృష్ణ జన్మదినం సందర్భంగా శుభాకాంక్షలు తెలిపిన అనిల్.. తన తదుపరి చిత్రాన్ని ప్రకటించారు.
‘‘గాడ్ ఆఫ్ మాసెస్, రోరింగ్ లయన్ నందమూరి బాలకృష్ణ గారికి పుట్టిన రోజు శుభాకాంక్షలు. ఆయన 108వ సినిమాను డైరెక్ట్ చేస్తున్నందుకు ఎంతో సంతోషంగా, గౌరవంగా ఉంది. ఈ సారి వచ్చే బ్యాంగ్ మామూలుగా ఉండదు. మరిన్ని వివరాలు త్వరలోనే వెల్లడిస్తాం’’ అని అనిల్ రావిపూడి ట్వీట్ చేశాడు. దీంతో పాటు బాలయ్యతో దిగిన ఫొటోను అనిల్ షేర్ చేశారు. కాగా, బాలయ్య 107వ సినిమా టీజర్ నిన్ననే విడుదలైన సంగతి తెలిసిందే. తాజాగా 108వ సినిమా అప్ డేట్ తో బాలయ్య అభిమానులకు సందడి నెలకొంది.
Also Read
- Chiranjeevi : నానమ్మ, తాతయ్యల జీన్స్ వచ్చాయి.. జాసన్ సంజయ్‌పై చిరంజీవి ఆసక్తికర వ్యాఖ్యలు!
- Nayanathra : వయసుతో పనేముంది? కుర్ర హీరోతో లేడీ సూపర్ స్టార్ రొమాన్స్.. ఓటీటీలోకి వచ్చేసిన 'హాయ్'!
- TV Nandi Awards: తిరుపతి వేదికగా 'నంది' అవార్డుల వేడుక.. పరభాషా నటులపై ఆంక్షలు?
- Mamitha Baiju : మమితా బైజు కోరిక తీరేదెన్నడు?
తాజావార్తలు
-
Ganesh Immersion: హైదరాబాద్‌లో కొనసాగుతున్న గణేష్ నిమజ్జన శోభాయాత్ర.. ట్యాంక్‌బండ్ వైపు పోటెత్తిన గణనాథులు
-
Congo Plane Crash: ఘోర విమాన ప్రమాదం.. ఇద్దరు సీనియర్ సైనిక అధికారులతో సహా 14 మంది మృతి
-
CBSE Gets New Chairman: CBSEకి కొత్త ఛైర్మన్.. ఎవరీ మందీప్ భండారీ?.. పూర్తి వివరాలు ఇవే
-
Saturday Horoscope: ఆ రాశి వారికి నేడు పట్టిందల్లా బంగారమే.. నేటి రాశిఫలాలు ఇలా.!
-
AFSPA Extension: మణిపూర్, నాగాలాండ్, అరుణాచల్‌ప్రదేశ్‌లో.. AFSPA మరో ఆరు నెలలు పొడిగింపు
ట్రెండింగ్
-
Nuclear Weapons: 12 వేలకుపైగా అణ్వాయుధాలు.. ప్రపంచానికి పొంచి ఉన్న ముప్పేంటి.?
-
iPhone 18 Pro Max Review: ఐఫోన్ 18 ప్రో మ్యాక్స్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది? రూ.1.79 లక్షలు పెట్టి కొనాలా? వద్దా?
-
Beerakaya Pachadi: వేడివేడి అన్నంలోకి నెయ్యి వేసుకుని తింటే అమృతమే.. నోరూరించే “బీరకాయ రోటి పచ్చడి” చేసేయండిలా..!
-
IND vs WI: రోహిత్ శర్మ ముందు అరుదైన రికార్డులు.. సెంచరీ చేస్తే సచిన్ సరసన.!
-
Amazon నుంచి Meesho వరకు.. YouTube Shoppingలోకి కొత్త ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్స్!