మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ సతీమణి ఉపాసన ఫ్యామిలీలో మరొకరు పెళ్లి పీటలు ఎక్కబోతున్నారు. ఇప్పటికే కామినేని ఫ్యామిలీ ఇంట్లో పెళ్లి బాజాలు మొదలయ్యాయి. ఉపాసన సోదరి, చరణ్ మరదలు అనుష్పాల కామినేని పెళ్లి వేడుకలు మొదలయ్యాయి. రీసెంట్ గా అనుష్పాల కామినేనికి ఆమె ప్రియుడు అర్మాన్ ఇబ్రహీంతో నిశ్చితార్థం జరిగింది. శోభనా కామినేని, అనిల్ కామినేని దంపతుల కుమార్తె అనుష్పల అపోలో గ్రూప్ వైస్ ప్రెసిడెంట్. అథ్లెట్ అర్మాన్ ఇబ్రహీంతో కొంతకాలం డేటింగ్ చేసిన…
ఈ వారం ‘బిగ్ బాస్ 5’ కంటెస్టెంట్లకు కష్టమైన వారమని చెప్పొచ్చు. కెప్టెన్ గా ఉన్న ఒక్క రవి తప్ప మిగతా అందరూ నామినేషన్లలో ఉన్నారు. ఎనిమిది మంది సభ్యులు ఈ వారం నామినేషన్లలోకి రావడంతో డేంజర్ జోన్‌లో ఎవరెవరు ఉన్నారు? అనే విషయంపై సోషల్ మీడియాలో చర్చ నడుస్తోంది. నామినేషన్ల జాబితాలో సిరి, షణ్ముఖ్, అనీ మాస్టర్, కాజల్, శ్రీరామ చంద్ర, సన్నీ, మానస్, ప్రియాంక ఉన్నారు. Read Also : ‘జై భీమ్’ కాంట్రవర్సీపై…
బిగ్ బాస్ సీజన్ 5లో మొదటి నుండి ఇండివిడ్యువల్ గేమ్ ఆడుతున్న యాని మాస్టర్ సైతం తనకంటూ ఓ గ్రూప్ ను ఏర్పాటు చేసుకునే పనిలో పడింది. శ్రీరామ్ సలహా మేరకు సన్నీ, రవితో కాస్తంత క్లోజ్ గా మూవ్ అవుతోంది. అదే సమయంలో మానస్ కు, యానీకి మధ్య దూరం రోజు రోజుకూ పెరుగుతోంది. ఈ వారం నామినేషన్స్ లో మానస్ – యానీ పరస్పరం నామినేట్ చేసుకున్నారు. ఇక కాజల్, యానీ మధ్య అయితే…
బిగ్ బాస్ సీజన్ 5లో అత్యంత క్లిష్టమైన టాస్క్ ప్రస్తుతం జరుగుతోంది. రెండు రోజుల క్రితం కెప్టెన్సీ టాస్క్ కోసం ఇంటి సభ్యులను రెండు జట్లుగా బిగ్ బాస్ విడగొట్టాడు. సూపర్ హీరోస్ వర్సెస్ సూపర్ విలన్స్ అనే ఈ రెండు టీమ్స్ లోనూ ప్రత్యర్థి వర్గంలోని ఒకరిని ఎంపిక చేసుకుని, వాళ్ళు గేమ్ నుండి క్విట్ అవుతున్నామని చెప్పేలా ఇవతలి వర్గం టార్చర్ పెట్టాలి. ఈ టాస్క్ కారణంగా ఇంటి సభ్యులు కొందరి చేతులకు గాయాలు…
కొన్ని టాస్క్ లలో కండబలం కారణంగా ఓడిపోతున్నామని వాపోతున్న యానీ మాస్టర్ మొత్తానికీ ఆదివారం నాకౌట్ గేమ్ లో ఆరు రౌండ్స్ లో విజేతగా నిలబడి, స్పెషల్ పవర్స్ ను పొందడం విశేషం. సండే ఎపిసోడ్ ప్రారంభంలోనే నాగార్జున నాకౌట్ గేమ్ ను మొదలు పెట్టారు. ఇందులో భాగంగా పట్టుకోండి చూద్దాం, సినిమా క్విజ్, నీళ్ళు – కన్నీళ్ళు, మ్యూజికల్ ఛైర్స్, పట్టు పట్టు రంగే పట్టు, టోపీ – పోటీ అంటూ ఆరు స్టేజీలలో బిగ్…