ప్రతి వ్యక్తి చేతిలో స్మార్ట్‌ఫోన్.. అందులో ఇబ్బడి ముబ్బడిగా సోషల్ మీడియా యాప్స్‌తో పాటు మరికొన్ని యాప్స్… ఆ యాప్స్ ఇస్టాల్ చేసే సమయంలో.. వారు పెట్టే కండీషన్స్‌కు అన్నింటికీ ఒకే.. ఒకే కొట్టేయడమే.. ఇదే పెద్ద సమస్యగా మారుతుంది.. కొన్ని యాప్స్ ఫోన్‌ను గుల్ల చేస్తుంటే.. మరికొన్ని యాప్స్.. సదరు వినియోగదారుల సమాచారాన్ని మొత్తం లాగేస్తుంది.. అసలుకే ఎసరు పెట్టేవరకు వెళ్తోంది పరిస్థితి.. ఈ నేపథ్యంలో.. ప్రైవసీ, సెక్యూరిటీకి సంబంధించి సమస్యలు ఉన్న ఆండ్రాయిడ్ యాప్స్‌ను…
గూగుల్ సంస్థ గతేడాది ఆండ్రాయిడ్ 12 ఓఎస్ ను రూపోందించిన సంగతి తెలిసిందే. ఈ ఓఎస్ 12 ఇప్పటికే పూర్తి స్థాయిలో యూజర్లకు అందలేదు. ఆండ్రాయిడ్ 12 వెర్షన్ పూర్తి స్థాయిలో అందుబాటులోకి రాకముందే మరో కొత్త వెర్షన్‌ను అందుబాటులోకి తీసుకొచ్చేందుకు గూగుల్ ప్రయత్నం చేస్తున్నది. ఇప్పటికే గూగుల్ ఆండ్రాయిడ్ 13 వెర్షన్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. ప్రస్తుతం డెవలపర్ వెర్షన్‌ను రిలీజ్ చేసింది. Read: Live: ఏపీ రహదారులకు మహర్దశ… ఆండ్రాయిడ్ 13 వెర్షన్‌లో గూగుల్ నోటిఫికేషన్‌లోని…
ఈ రోజుల్లో స్మార్ట్ వినియోగించే వారి సంఖ్య భారీగా ఉన్నది. యువకులు, చిన్నారుల నుంచి పెదవాళ్ల వరకు అందరూ స్మార్ట్ ఫోన్లు వినియోగిస్తున్నారు. రోజుకో కొత్త మోడల్ స్మార్ట్ ఫోన్ మార్కెట్లోకి అందుబాటులోకి వస్తున్న నేపథ్యంలో కొన్ని మోడళ్లు ఊరికే హ్యాంగ్ అవుతుంటాయి. ఫోన్లు హ్యాంగ్ కాకుండా ఉండాలంటే ఏం చేయాలి, ఎలాంటి టిప్స్ ను ఫాలోకావాలో తెలుసుకుందాం. Read: Electrical Scooter: ఫేషియల్ టెక్నాలజీతో తొలి ఎలక్ట్రిక్ స్కూటర్… ఏపీలోనే తయారీ… స్మార్ట్ ఫోన్లో కావోచ్చు,…
గూగుల్ సంస్థకు చెందిన జీమెయిల్ సరికొత్త రికార్డ్‌ను సొంతం చేసుంది. ఆండ్రాయిడ్ వెర్షన్స్‌లో 10 బిలియన్ల ఇన్‌స్టాల్‌గా యాప్‌గా రికార్డ్ సాధించింది. 10 బిలియన్ల ఇన్‌స్టాన్‌లు సాధించిన నాలుగో యాప్‌గా జీమెయిల్ నిలిచింది. గూగుల్ ప్లే స్టోర్, యూట్యూబ్, గూగుల్ మ్యాప్‌లు ఈ రికార్టును సాధించగా, నాలుగో యాప్‌గా జీమెయిల్ నిలిచింది. జీమెయిల్‌ను 2004లో వాడుకలోకి తీసుకొచ్చారు. ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫొన్లు అందుబాటులోకి వచ్చిన తరువాత ఇన్‌బిల్డ్‌గా జీమెయిల్‌ను కొన్ని స్మార్ట్‌ఫొన్లు అందిస్తున్నాయి. ఎప్పటికప్పుడు వినియోగ దారులకు అనుగుణంగా…
టెక్నాలజీలో క్రమేపీ మార్పులు జరుగుతున్నాయి. పాత ఫోన్లు ఉపయోగించే యూజర్లకు వాట్సాప్ షాకివ్వడానికి రెడీ అవుతోంది. నవంబర్ 1 నుంచి ఆయా మొబైల్స్‌లో తన సేవలు నిలిపివేయనుంది. నవంబరు 1 నుంచి ఆండ్రాయిడ్ 4.0.3, ఐఓఎస్ 9, కాయ్ 2.5.1 వెర్షన్ ఓఎస్‌లతోపాటు వాటికి ముందు తరం ఓఎస్‌లతో పనిచేసే ఆండ్రాయిడ్, యాపిల్, ఫీచర్‌ఫోన్లలో వాట్సాప్ పనిచేయదు. ఈమేరకు ఆయా ఫోన్ మోడల్స్ జాబితాను వాట్సాప్ విడుదలచేసింది. ఐఫోన్ ఎస్‌ఈ (ఫస్ట్ జనరేషన్)తోపాటు, ఐఫోన్ 6ఎస్, ఐఫోన్…
2017 లో ఆండ్రాయిడ్ వినియోగదారులను జోకర్ మాల్‌వేర్ ముచ్చెమటలు పట్టించింది. మనకు తెలియకుండానే యాప్‌లలో వచ్చే యాడ్స్ రూపంలో ఈ మాల్‌వేర్ మన మొబైల్‌లోకి ప్రవేశించి, మన ఎకౌంట్‌లోని డబ్బులను గుంజేస్తుంది. ఎకౌంట్ నెంబర్ నుంచి, బ్యాంక్‌ల నుంచి వచ్చే మెసేజ్‌లను ఈ మాల్‌వేర్ నియంత్రిస్తుంది. అత్యంత ప్రమాదకరమైన ఈ మాల్‌వేర్‌ను గూగుల్ తన ప్లే స్టోర్ నుంచి తొలగించింది. ఈ మాల్‌వేర్‌ను గుర్తించి పూర్తిగా తొలగించడానికి మూడేళ్ల సమయం పట్టినట్టు గూగుల్ సంస్థ ప్రకటించింది. …