Android 13: ఆండ్రాయిడ్ 13 గురించి ఈ విషయాలు తప్పక తెలుసుకోవాలి…
- Follow Us :
-
-
Add as a preferred
source on google
గూగుల్ సంస్థ గతేడాది ఆండ్రాయిడ్ 12 ఓఎస్ ను రూపోందించిన సంగతి తెలిసిందే. ఈ ఓఎస్ 12 ఇప్పటికే పూర్తి స్థాయిలో యూజర్లకు అందలేదు. ఆండ్రాయిడ్ 12 వెర్షన్ పూర్తి స్థాయిలో అందుబాటులోకి రాకముందే మరో కొత్త వెర్షన్‌ను అందుబాటులోకి తీసుకొచ్చేందుకు గూగుల్ ప్రయత్నం చేస్తున్నది. ఇప్పటికే గూగుల్ ఆండ్రాయిడ్ 13 వెర్షన్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. ప్రస్తుతం డెవలపర్ వెర్షన్‌ను రిలీజ్ చేసింది.
Read: Live: ఏపీ రహదారులకు మహర్దశ…
Also Read
- Huawei Mate XT 2: హువావే మేట్ XT 2 ట్రై-ఫోల్డ్ 5G ఫోన్ లాంచ్ డేట్ ఫిక్స్.. 16GB RAM, 2TB స్టోరేజ్, 6000mAh బ్యాటరీ!
- OnePlus Ace 7 Pro: 200MP కెమెరా, 16GB RAMతో వన్‌ప్లస్ Ace 7 Pro.. ఫీచర్లు లీక్!
- Lenovo Yoga Tab Plus Gen 2: 12,700mAh బ్యాటరీ.. 4K 144Hz డిస్‌ప్లే.. లెనోవో యోగా ట్యాబ్ ప్లస్ జెన్ 2 వచ్చేసింది
- Oppo A7 Pro: ఒప్పో A7 Pro లాంచ్ డేట్ ఫిక్స్.. 8000mAh బ్యాటరీ, 80W ఛార్జింగ్, IP69K రేటింగ్!
ఆండ్రాయిడ్ 13 వెర్షన్‌లో గూగుల్ నోటిఫికేషన్‌లోని సెంట్రల్ బటన్‌లో కొన్ని మార్పులు చేసింది. ఇందులో కొత్తగా వన్‌హ్యాండ్ మోడ్‌ను తీసుకొచ్చింది. అంతేకాదు, క్యూఆర్ కోడ్‌ను ఈజీగా స్కానింగ్ చేసుకునేందుకు వీలుగా క్యూఆర్ కోడ్ స్కానింగ్ టోగుల్‌ను తీసుకొచ్చింది. పాత ఓఎస్ కు భిన్నంగా ఇందులో మీడియా ప్లేయర్లలో షపుల్, రిపీట్ ఆప్షన్లను అందుబాటులోకి తీసుకొచ్చింది. అంతేకాదు, ఇందులో పిక్చర్ ఇన్ పిక్చర్ మోడ్‌ను కూడా తీసుకొచ్చినట్టు సమాచారం. చాలా కాలంగా యూజర్లు ఈ ఆప్షన్ కోసం ఎదురు చూస్తున్నారు. అంతేకాదు, మెనూలో యాప్స్ ను సులువుగా వెతికేందుకు కీబోర్డ్ ఆప్షన్‌ను అందిస్తున్నారు. వాల్ పేపర్‌ను హోమ్ స్క్రీన్ పైనుంచే మార్చుకునే సౌకర్యాన్ని కల్పిస్తున్నది వీటితో పాటు మరిన్ని కొత్త ఆప్షన్లను తెరమీదకు తీసుకొచ్చింది.
తాజావార్తలు
-
Mahesh Kumar Goud : బీఆర్ఎస్ అప్పులపై మహేష్ గౌడ్ సవాల్.. ‘చర్చకు వస్తారా?’
-
Abhijeet Dipke Controversy: రామ మందిర CEOపై తప్పుడు వీడియో.. అభిజీత్ దీప్కేపై విమర్శలు..
-
Vaibhav Sooryavanshi: చిన్న వయసులోనే ఊహించని పాపులారిటీ.. వైభవ్ వైభవ్ అంటూ మాస్ మేనియా..
-
India Diesel Exports: రష్యా, అమెరికాను వెనక్కి నెట్టి.. యూరప్ డీజిల్ సరఫరాలో భారత్ టాప్
-
Nepal Earthquake: ఓ వైపు వరద విలయం.. నేపాల్‌లో భూకంపం..
ట్రెండింగ్
-
Asia Cup 2026: భారత్ చేతిలో 55 పరుగులకే ఆలౌట్.. అయినా పాక్‌దే ఆసియా కప్ టైటిల్ అంటున్న కోచ్!
-
Harmanpreet Kaur History: హర్మన్‌ప్రీత్ కౌర్ నయా చరిత్ర.. క్రికెట్ హిస్టరీలోనే మొట్టమొదటి కెప్టెన్!
-
Shubman Gill Uncle: అకాయ్‌కు ‘అంకుల్’గా శుభ్‌మన్ గిల్.. వైరల్‌గా స్కూల్ రీల్.. పగలబడి నవ్వుకుంటున్న ఫాన్స్!
-
243 కి.మీ రేంజ్, 90 కి.మీ టాప్ స్పీడ్.. రూ.1.10 లక్షలకే Simple Wave ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్..!
-
Rohit Sharma Retirement: రిటైర్మెంట్కు అంగీకరించిన రోహిత్ శర్మ.. సంచలన రిపోర్ట్!