స్మార్ట్ ఫోన్ లవర్స్ కు న్యూ ఇయర్ ఆరంభంలోనే బడ్జెట్ ధరలో స్మార్ట్ ఫోన్లు అందుబాటులోకి వస్తున్నాయి. కంపెనీల మధ్య నెలకొన్న పోటీతో స్మార్ట్ ఫోన్ ధరలు దిగొస్తున్నాయి. రూ. 10 వేల కంటే తక్కువ ధరకే 5జీ ఫోన్లను తీసుకొస్తున్నాయి ప్రముఖ స్మార్ట్ ఫోన్ తయారీ కంపెనీలు.
Itel A50: మీరు తక్కువ ధరలో అత్యుత్తమ పనితీరు కలిగిన ఫోన్ కోసం చూస్తున్నట్లయితే, itel A50 మీకు సరైన ఎంపిక కావచ్చు. అమెజాన్ నిర్వహిస్తున్న “ఐటెల్ డేస్” సేల్‌లో ఈ ఫోన్‌ను ప్రత్యేక ఆఫర్‌లతో కొనుగోలు చేయవచ్చు. ఈ ఫోన్ 3 GB RAM (మెమొరీ ఫ్యూజన్ ఫీచర్‌తో 8 GB వరకు పెంచుకోవచ్చు) ఇంకా 64 GB ఇంటర్నల్ స్టోరేజ్‌ను కలిగి ఉంది. ఈ ఫ�