‘ఖుషీ’ లాంటి బ్లాక్ బస్టర్ చిత్రంతో దర్శకుడిగా టాలీవుడ్ కి వచ్చి… ఆపై నటుడిగా మారిన ఎస్ జే సూర్య మరో కొత్త అడుగు వేయబోతున్నాడు. ట్రెండ్ ని ఫాలో అయిపోతూ ఓటీటీ గడపతొక్కనున్నాడు. త్వరలోనే వెబ్ సిరీస్ లో ప్రేక్షకుల్ని అలరిస్తాడట. మహేశ్ బాబు ‘స్పైడర్’ మూవీలో విలన్ గా నటించిన ఈ టాలెంటెడ్ యాక్టర్ ఓ థ్రిల్లర్ వెబ్ సిరీస్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. జూలై 18 నుంచీ తమిళనాడులోని నాగర్ కోయిల్,…