సంగారెడ్డి జిల్లాలో అందోల్, జహీరాబాద్ రెండు ఎస్సీ రిజర్వుడ్ నియోజకవర్గాలున్నాయి. అందోల్ నుంచి మంత్రి దామోదర రాజనర్సింహ తలపడుతున్నారు. గతంలో డిప్యూటీ సీఎంగా పని చేసిన దామోదర... ప్రస్తుతం రేవంత్ కేబినెట్‌లో వైద్యారోగ్య శాఖ మంత్రిగా ఉన్నారు.
Babu Mohan’s Son Uday Babu Mohan Joins BRS Today: ఆందోల్ బీజేపీ అభ్యర్థి, మాజీ మంత్రి బాబు మోహన్ తనయుడు ఉదయ్ బాబు మోహన్ బీఆర్‌ఎస్‌లో చేరారు. నేడు మంత్రి హరీశ్ రావు సమక్షంలో ఆయన గులాబీ కండువా కప్పుకొన్నారు. ఉదయ్‌తో పాటు ఆందోల్, జోగిపేట మున్సిపల్ ప్రెసిడెంట్ సాయి కృష్ణ, అందోల్ మండల ప్రెసిడెంట్ నవీన్ ముదిరాజ్, చౌటకుర్ మండల ప్రెసిడెంట్ శేఖర్, ఇతర బీజేపీ నాయకులు బీఆర్‌ఎస్‌లో చేరారు. మంత్రి హరీశ్…
Babu Mohan’s Son Uday Babu Kumar to Joins BRS: ఆందోల్ బీజేపీ అభ్యర్థి, మాజీ మంత్రి బాబు మోహన్‌కి ఆయన తనయుడు షాక్ ఇచ్చారు. బాబు మోహన్ కొడుకు ఉదయ్ బాబు కుమార్ బీఆర్‌ఎస్‌లో చేరనున్నారని సమాచారం. నేడు సిద్దిపేటలో మంత్రి హరీష్ రావు సమక్షంలో ఉదయ్ బీఆర్‌ఎస్‌లో చేరనున్నారని తెలుస్తోంది. బీజేపీ ఆందోల్ టికెట్ ఆశించిన ఉదయ్ బాబు కుమార్‌కి నిరాశే ఎదురైంది. టికెట్ తన తండ్రి బాబు మోహన్‌కి ఇవ్వడంతో ఉదయ్…