ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘ఆంధ్ర కింగ్ తాలూకా’ ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధంగా ఉంది. భారీ స్థాయిలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని దర్శకుడు మహేష్ బాబు.పి తెరకెక్కిస్తుండగా, మైత్రి మూవీ మేకర్స్ సంస్థ నిర్మాణం వహిస్తోంది. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్, టీజర్‌కు ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ లభించింది. తాజాగా ప్రమోషన్స్‌లో భాగంగా రామ్ పోతినేని ఓ ఇంటర్వ్యూలో పాల్గొని ఈ సినిమాపై ఆసక్తికర వ్యాఖ్యలు…