Anchor Jhansi assistant died due to cardiac arrest: యాంకర్ ఝాన్సీ గురించి తెలుగు వారికి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరమే లేదు. ఎందుకంటే తొలితరం యాంకర్లలో తనదైన ముద్ర వేసుకున్న ఆమె అప్పట్లోనే నటిగా కూడా మారి చాలా కాలం నుంచి సినిమాల్లో కూడా తనదైన శైలిలో అలరిస్తూనే ఉంది. నిజానికి తన తోటి యాంకర్ ను వివాహం చేసుకుని కొన్నాళ్ల పాటు బాగానే ఉన్న ఆమె ఆ తరువాత విభేదాలు రావడంతో విడాకులు…