Anchor Jhansi: అతని మృతి.. తీవ్ర విషాదంలో యాంకర్ ఝాన్సీ.. మాటలు రావడం లేదంటూ ఎమోషనల్ పోస్ట్..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Anchor Jhansi assistant died due to cardiac arrest: యాంకర్ ఝాన్సీ గురించి తెలుగు వారికి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరమే లేదు. ఎందుకంటే తొలితరం యాంకర్లలో తనదైన ముద్ర వేసుకున్న ఆమె అప్పట్లోనే నటిగా కూడా మారి చాలా కాలం నుంచి సినిమాల్లో కూడా తనదైన శైలిలో అలరిస్తూనే ఉంది. నిజానికి తన తోటి యాంకర్ ను వివాహం చేసుకుని కొన్నాళ్ల పాటు బాగానే ఉన్న ఆమె ఆ తరువాత విభేదాలు రావడంతో విడాకులు కూడా తీసుకుని తన లైఫ్ తాను బతుకుతోంది. అయితే తాజాగా ఝాన్సీ సోషల్ మీడియా వేదికగా ఒక పోస్ట్ షేర్ చేయగా ఇప్పుడు అది హాట్ టాపిక్ అవుతోంది. అసలు విషయం ఏమిటంటే ఝాన్సీ వద్ద పని చేసే ఒక వ్యక్తి చిన్న వయస్సులోనే కార్డియాక్ అరెస్ట్ కారణంగా మరణించారు.
Santosham OTT Awards: రెండోసారి సంతోషం ఓటీటీ అవార్డ్స్.. గెట్ రెడీ అంటున్న సురేష్ కొండేటి
Also Read
- Mandadi: కమెడియన్ అనుకుంటే స్టార్ హీరోల కటౌట్లే షేక్ చేశాడు! రూ.100 కోట్ల క్లబ్‌లోకి ‘మండాడి’..
- Anil Ravipudi: దీపూని పరిచయం చేసిన డైరెక్టర్ అనిల్ రావిపూడి.. ఇంతకీ ఎవరో తెలుసా?
- Raaka : ఏకంగా గిన్నిస్ వరల్డ్ రికార్డు బద్దలుకొట్టిన అల్లు అర్జున్-అట్లీ!
- Ameesha Patel: ఫస్ట్ డే కలెక్షన్ల కంటే హీరోయిన్ల ప్రమోషన్‌కే ఖర్చే ఎక్కువ! అసలు బండారం బయటపెట్టిన అమీషా పటేల్..
దీంతో ఆమె ఎమోషనల్ అవుతూ అదే విషయాన్ని సోషల్ మీడియా వేదికగా షేర్ చేసుకుంది. శ్రీను, శీను బాబు అని నేను ముద్దుగా పిలుచుకునే నా మెయిన్ సపోర్ట్ సిస్టమ్ ఇతను. హెయిర్ స్టైలిస్ట్‌గా నా దగ్గర పని చేయడం మొదలు పెట్టి నా పర్సనల్ సెక్రటరీ స్థాయికి ఎదిగాడు. నా పనిని ఎప్పటికప్పుడు చాలా సమర్థవంతంగా నిర్వహించేవాడు. అతను నా ఉపశమనం, వర్క్ బ్యాలెన్స్, తెలివి అలాగే బలం. అతను చాలా సున్నితమైనవాడు, నిజమైనవాడు, దయగలవాడు, చమత్కారమైన హాస్యం కలిగి ఉంటాడు. అతను నా స్టాఫ్ కంటే ఎక్కువ, అతను నాకు తమ్ముడు లాంటి వాడు. 35 సంవత్సరాల వయసులో భారీ కార్డియాక్ అరెస్ట్‌తో ఈ లోకాన్ని విడిచిపెట్టాడు. నేను చాలా బాధలో ఉన్నాను, మాటలు రావడం లేదు. జీవితం ఒక నీటి బుడగ లాంటిది అని అంటూ ఆమె రాసుకొచ్చారు.
తాజావార్తలు
-
AP Liquor Shops: మద్యం దుకాణాల రెన్యువల్ గడువు పొడిగింపు
-
YS Jagan: డీఎస్సీపై సీబీఐ విచారణ అంటే ఎందుకంత భయం..? చంద్రబాబును ప్రశ్నించిన జగన్
-
Tarique Rrahman: తారిఖ్ రెహమాన్ అరుదైన రికార్డ్.. యూఎన్‌లో మూడో తరం నేతగా ప్రసంగం
-
Mandadi: కమెడియన్ అనుకుంటే స్టార్ హీరోల కటౌట్లే షేక్ చేశాడు! రూ.100 కోట్ల క్లబ్‌లోకి ‘మండాడి’..
-
AP JUDA: స్టైపెండ్ పెంపుపై జూడాల అసంతృప్తి.. ప్రభుత్వానికి కోర్టు ధిక్కరణ నోటీసులు
ట్రెండింగ్
-
Abhishek Anand: ఉద్యోగం చేస్తూనే క్రికెట్.. జపాన్ జాతీయ జట్టుకు చేరిన భారతీయుడు.!
-
India Playing XI: ముగ్గురు స్టార్లకు విశ్రాంతి.. జపాన్‌తో తలపడే భారత్ ప్లేయింగ్ 11 ఇదే!
-
32.85 కి.మీ మైలేజీ, ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో వచ్చేసిన Maruti Suzuki Swift CNG-AMT.. ధర కూడా తక్కువే.!
-
రూ.13.99 లక్షల ప్రారంభ ధరతో Tata Sierra Dark లాంచ్.. వేరియంట్లు, ఫీచర్లు, ధరల పూర్తి లిస్ట్ ఇదిగో..!
-
జమైకా కింగ్స్మెన్కు షాక్.. CPL 2026 ఛాంపియన్‌గా ఆంటిగ్వా అండ్ బార్బుడా ఫాల్కన్స్.!