Aditya Roy Kapur And Ananya Pandey Break Up : బాలీవుడ్ నటి అనన్య పాండే, ఆదిత్య రాయ్ కపూర్ ఇద్దరూ విడిపోయారని చాలా కాలంగా చర్చ నడుస్తోంది. మీడియా కథనాల ప్రకారం, వారిద్దరూ దాదాపు నెల రోజుల క్రితం విడిపోయారని అంటున్నారు. వీళ్ల బ్రేకప్ వార్త వారి స్నేహితులను కూడా షాక్ కి గురి చేసిందని అంటున్నారు. ఈ ఇద్దరి సన్నిహితుడు ఒకరు వీరు నెల రోజుల క్రితం విడిపోయారని ఇటీవల ధృవీకరించారు. ఒక…