టాలీవుడ్ ప్రముఖ లిరిసిస్ట్ అనంతశ్రీరామ్ గతంలో ఒక పాట విషయంలో దేవతలను విమర్శించేలా రాసిన వివాదంలో చిక్కుకొని హాట్ టాపిక్ అయ్యాడు. మరోసారి అనంత శ్రీరామ్ వివాదంలో చిక్కుకున్నాడు, ఇటివలే పాలకొల్లులో జరిగిన సంక్రాంతి సంబరాల్లో పాల్గొన్న అనంత శ్రీరామ్, ఆ సంబరాల్లో మాట్లాడుతూ “భట్రాజు పొగడ్తలు”
ప్రముఖ లిరిసిస్ట్ అనంత శ్రీరామ్ పై తాజాగా కేసు నమోదయింది. ఇటీవల కాలంలో సినిమా ఇండస్ట్రీలో ఇలాంటివి కామన్ అయిపోయాయి. విషయం ఏదైనా మనోభావాలు దెబ్బతిన్నాయి అంటూ రచ్చ రచ్చ చేస్తున్నారు. దీంతో ప్రముఖులపై కేసులు నమోదు అవుతున్నాయి. ఇప్పుడు అనంత శ్రీరామ్ ఈ విషయంలో కూడా అదే జరిగింది. Read Also : తిరుమల శ్రీవారి�