Baby Crosses Anand Deverakonda Previous Films Closing Gross in one day: రౌడీ హీరోగా పేరు తెచ్చుకున్న విజయ్ దేవరకొండ సోదరుడిగా సినీ రంగ ప్రవేశం చేశాడు ఆనంద్ దేవరకొండ. నిజానికి అన్నలా ఉండడం, ఆయనలానే మాట్లాడడం ఆయనకు చాలా మైనస్. కొంత వరకూ ఆ మరకలు తుడుచుకునే ప్రయత్నాలు ముమ్మరంగా చేస్తున్నాడు. అయితే ఇప్పటి దాకా ఆనంద్ దేవరకొండ మూడు సినిమాల్లో హీరోగా నటించాడు. ఆ మూడు సినిమాల్లో ఒక సినిమా ఓటీటీలో…
Baby Trailer: ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య, విరాజ్ అశ్విన్ ప్రధాన పాత్రల్లో సాయి రాజేష్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం బేబీ. మాస్ మూవీ మేకర్స్ బ్యానర్ పై SKN ఈ సినిమాను నిర్మిస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజైన పోస్టర్స్, టీజర్, సాంగ్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ముఖ్యంగా ఓ రెండు హృదయాలు ఇలా అనే సాంగ్ ఎంతటి సంచలనాన్ని సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.
Baby Movie Producer SKN Gives Costly Gift to Director Sai Rajesh: టాలీవుడ్ యంగ్ హీరో ఆనంద్ దేవరకొండ ప్రధాన పాత్రలో నటిస్తున్న సినిమా ‘బేబీ’. సాయి రాజేష్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో వైష్ణవి చైతన్య, విరాజ్ అశ్విన్ కీలక పాత్రలో నటించారు. యువ నిర్మాత ఎస్కేఎన్ ఈ సినిమాని మాస్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నిర్మిస్తున్నారు. బేబీ సినిమా నుంచి రిలీజ్ అయిన పోస్టర్స్, సాంగ్స్ ఇప్పటికే ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. స్కూల్,…
Food Meets Fame: హైదరాబాద్ నిజాం రాజులు పాలించిన నగరం.. గొప్ప చరిత్ర, సంస్కృతికి మారుపేరు. అంతే కాకుండా రుచికరమైన వంటలకు ప్రసిద్ధి. అందుకే హైదరాబాద్‌లో చాలా మంది సినీ సెలబ్రిటీలు ఆహార వ్యాపారంలోకి ప్రవేశించారు.
ఆనంద్ దేవరకొండ హీరోగా 'పుష్పక విమానం' తెరకెక్కించిన దర్శకుడు దామోదర ఇప్పుడు స్వీయ దర్శకత్వంలో 'కన్యాకుమారి' సినిమాను తీస్తున్నాడు. తొలి చిత్ర నేపథ్యం తెలంగాణ కాగా, ఇప్పుడీ సినిమాకు శ్రీకాకుళం బ్యాక్ డ్రాప్ కావడం విశేషం.
రౌడీ హీరో విజయ్ దేవరకొండ తమ్ముడిగా తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చాడు ‘ఆనంద్ దేవరకొండ’. మిడిల్ క్లాస్ మెలోడీస్ సినిమాతో మంచి హిట్ అందుకున్న ఆనంద్ దేవరకొండ ప్రస్తుతం నటిస్తున్న సినిమా ‘బేబీ’. సాయి రాజేష్ డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీ నుంచి ‘ఓ రెండు మేఘలిలా’ అనే సాంగ్ రిలీజ్ అయ్యి మంచి రెస్పాన్స్ తెచ్చుకుంది. వైష్ణవి చైతన్య హీరోయిన్ గా నటిస్తున్న ‘బేబీ’ టీజర్ కూడా ఇటివలే రిలీజ్ అయ్యి పాజిటివ్ ఫీడ్…