Home
Anand Deverakonda
Anand Deverakonda News
-
Bhagyanagaramloo Saradhi Prema: ఆకట్టుకుంటున్న లవ్ ఎమోషనల్ డ్రామా
Bhagyanagaramloo Saradhi Prema: పెద్ద నిర్మాణ సంస్థల అండ, స్టార్ బ్యాక్‌గ్రౌండ్ లేకపోయినా.. ప్రతిభ, పట్టుదల, కష్టపడే తత్వం ఉంటే మంచి సినిమా తీయొచ్చని మరోసారి నిరూపించింది ‘భాగ్యనగరంలో సారథి ప్రేమ’ చిత్రం. బీటెక్ ఫైనల్ ఇయర్ చదువుతున్న యువ దర్శకుడు రంగుభుక్త రాము తన కలను నిజం చేసుకునేందుకు దాదాపు ఏడాదిన్నర పాటు శ్రమించి ఈ సినిమాను తెరకెక్కించారు. అలాగే నిర్మాతలు అంగా రెడ్డి భరత్ రెడ్డి, వాల్దాస్ భరత్ గౌడ్ కూడా ఎన్నో సవాళ్లను… -
Anand Deverakonda: ఆ స్టార్ హీరోయిన్‌పై క్రష్.. ఆనంద్ దేవరకొండ ఆసక్తికర వ్యాఖ్యలు
Anand Deverakonda: సినీ తారల వ్యక్తిగత జీవితానికి సంబంధించిన చిన్న విషయమైనా అభిమానుల్లో ఆసక్తిని రేకెత్తిస్తుంది. ముఖ్యంగా వారి మొదటి క్రష్ ఎవరు? చిన్ననాటి జ్ఞాపకాలు ఎలా ఉన్నాయి? వంటి ప్రశ్నలకు వారు ఇచ్చే సమాధానాలు సోషల్ మీడియాలో క్షణాల్లో వైరల్ అవుతుంటాయి. ఇప్పుడు అలాంటి ఆసక్తికర వ్యాఖ్యలతో వార్తల్లో నిలిచారు యువ హీరో ఆనంద్ దేవరకొండ. తన చిన్నప్పటి రోజులు, అన్న విజయ్ దేవరకొండతో గడిపిన సమ్మర్ హాలీడేస్ జ్ఞాపకాలు, తన తొలి సినీ క్రష్… -
SKN: కెరీర్ మన క్రష్ అయినప్పుడు ఏ క్రష్ అయినా మన వెంట రావాల్సిందే
టాలీవుడ్లో వైవిధ్యమైన, కథా బలమున్న చిత్రాలను నిర్మిస్తూ, పంపిణీ చేస్తూ సక్సెస్ ఫుల్ ప్రొడ్యూసర్‌గా దూసుకుపోతున్నారు ధీరజ్ మొగిలినేని. ‘అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్’, ‘ది గర్ల్ ఫ్రెండ్’ వంటి విభిన్న చిత్రాలతో పాటు ‘డీజే టిల్లు’, ‘బేబి’ లాంటి బ్లాక్‌బస్టర్ సినిమాలలో భాగస్వామిగా ఉన్న ఆయన.. ఇప్పుడు తన ‘ధీరజ్ మొగిలినేని ఎంటర్టైన్మెంట్స్’ బ్యానర్‌పై సరికొత్త ప్రయోగానికి శ్రీకారం చుట్టారు. మన చిన్ననాటి మధురమైన జ్ఞాపకాలను నెమరువేసేలా ఆయన నిర్మిస్తున్న బ్యూటిఫుల్ చిల్డ్రన్ మూవీ “సమ్మర్ హాలిడేస్”.… -
Epic : ఆనంద్ దేవరకొండ ఎపిక్ రిలీజ్ ఆరోజే!
టాలీవుడ్లో వినూత్నమైన కథలను ఎంచుకుంటూ తనదైన ముద్ర వేస్తున్న యంగ్ హీరో ఆనంద్ దేవరకొండ మరో క్రేజీ ప్రాజెక్ట్‌తో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమయ్యారు. ఆయన నటిస్తున్న సరికొత్త మూవీ ‘ఎపిక్’. ఆదిత్య హసన్ దర్శకత్వంలో వైష్ణవి హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమా అనౌన్స్మెంట్ రోజు నుంచే ప్రేక్షకుల్లో భారీ అంచనాలను రేకెత్తించి ఇప్పుడు థియేట్రికల్ రిలీజ్‌కు లైన్ క్లియర్ చేసుకుంది. ఈ ఏడాది మోస్ట్ యాంటిసిపేటెడ్ థ్రిల్లర్‌గా వస్తున్న ‘ఎపిక్’ చిత్రాన్ని జూలై 24న… -
Anand Deverakonda: ఈ కథ చెప్పినప్పుడు.. నా కథ నాకే చెప్పాడా అనిపించింది!
హైదరాబాద్ లోని ఏఎంబి సినిమాస్ లో జరిగిన ‘ఎపిక్’ టీజర్ ఆవిష్కరణ వేడుకలో హీరో ఆనంద్ దేవరకొండ మాట్లాడుతూ.. “ఎపిక్ టీజర్ మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. ఎపిక్ సినిమా చేయడం చాలా చాలా సంతోషంగా ఉంది. ఆదిత్య హాసన్ వచ్చి ఈ కథ చెప్పినప్పుడు.. నా కథ నాకే చెప్పాడా అనిపించింది. ఎందుకంటే నేనూ విదేశాల్లో చదువుకున్నాను. ఇందులోని చాలా సన్నివేశాలు నాకు కనెక్ట్ అయ్యాయి. విదేశాలకు వెళ్ళి చదువుకున్న వాళ్ళకు మాత్రమే కాదు.. ఈ… -
EPIC Teaser : ఆసక్తి పెంచేలా ‘ఎపిక్ – ఫస్ట్ సెమిస్టర్’ టీజర్
‘ఎపిక్ – ఫస్ట్ సెమిస్టర్’ ఇప్పటికే అందరి దృష్టిని ఆకర్షించింది. ఈ సినిమా నుంచి ఎలాంటి కంటెంట్ రాబోతుందో తెలుసుకోవాలనే ఆసక్తి ప్రేక్షకుల్లో పెరిగింది. ఈ చిత్రం ఒక హృద్యమైన అనుభూతిని అందిస్తుందని వాగ్దానం చేస్తోంది. ఇప్పటికే విడుదలైన మొదటి పాట ‘సంచారమే’ అద్భుతమైన స్పందనను సొంతం చేసుకోగా, తాజాగా విడుదలైన టీజర్ ప్రేక్షకుల్లో అంచనాలను అమాంతం పెంచేసింది. ‘ఎపిక్’ టీజర్ అందమైన అనుభూతిని అందిస్తూ ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్యల మధ్య కథను కేంద్రీకరిస్తుంది. ‘బేబీ’… -
Takshakudu Teaser: ఆసక్తిగా ‘తక్షకుడు’ టీజర్.. సరికొత్త అవతార్‌లో ఆనంద్ దేవరకొండ!
‘మిడిల్‌క్లాస్ మెలొడీస్’ సినిమాతో హీరో ఆనంద్ దేవరకొండ, దర్శకుడు వినోద్ అనంతోజు ప్రేక్షకుల మనసులు గెలిచారు. ఇదే కాంబినేషన్ మరోసారి కలిసి పనిచేస్తోంది. అయితే ఈసారి పూర్తిగా భిన్నమైన జానర్‌ను ఎంచుకున్నారు. ఫీల్‌గుడ్ లవ్ స్టోరీ నుంచి బయటకు వచ్చి.. హై ఇంటెన్స్ యాక్షన్ థ్రిల్లర్ చేస్తున్నారు. ఆనంద్, వినోద్ కలయికలో రూపొందుతున్న చిత్రం ‘తక్షకుడు’ త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. తక్షకుడు సినిమాను నేరుగా ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ ‘నెట్‌ఫ్లిక్స్’లో విడుదల చేయనున్నారు. ఈ నేపథ్యంలో… -
Vaishnavi : జ్ఞాపకాలే మిగిలాయి.. వైష్ణవి ఎమోషనల్ పోస్ట్
‘బేబి’ సినిమాతో ఓవర్ నైట్ స్టార్డమ్ తెచ్చుకున్న యంగ్ హీరోయిన్ వైష్ణవి చైతన్య, తాజాగా తన సోషల్ మీడియాలో చేసిన ఒక పోస్ట్ నెటిజన్లను ఆకట్టుకుంటోంది. ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య కాంబినేషన్ లో వస్తున్న లేటెస్ట్ మూవీ ‘ఎపిక్’. ‘90s బయోపిక్’ సిరీస్‌తో తన మార్క్ చూపించిన డైరెక్టర్ ఆదిత్య హాసన్ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ తాజాగా పూర్తయిన సందర్భంగా, వైష్ణవి కొన్ని ఫోటోలను షేర్ చేస్తూ ఎమోషనల్ అయ్యింది. సెట్లో… -
SKN : మహేశ్ బాబు అభిమాని కుటుంబానికి నిర్మాత భారీ సాయం
SKN : సూపర్ స్టార్ మహేశ్ బాబుకు వీరాభిమానులు ఉంటారు. అందులో నో డౌట్. ఆయన అభిమానులకు సాయం చేయడంలో కూడా ఎంతో ముందుంటారు. అయితే తాజాగా ఆయన అభిమాని చాలా ఇబ్బందుల్లో ఉంటే.. నిర్మాత ఎస్కేఎన్ భారీ సాయం చేశారు. ఎస్కేఎన్ బేబీ మూవీతో మంచి గుర్తింపు తెచ్చుకున్న సంగతి మనకు తెలిసిందే కదా. అప్పటి నుంచి చాలా సినిమాల్లో కో ప్రొడ్యూసర్ గా వ్యవహరిస్తూ.. కొన్నింటికి మెయిన్ ప్రొడ్యూసర్ గా ఉంటున్నాడు. తాజాగా మహేష్… -
Heros : అన్నలు సక్సెస్.. తమ్ముళ్లకు ఏమైంది..?
Heros : సినీ ఇండస్ట్రీలో అన్నలు సక్సెస్ అయితే తమ్ముళ్లు కూడా ఎంట్రీ ఇస్తుంటారు. అలా ఎంట్రీ ఇచ్చిన వారంతా అన్నల రేంజ్ లో సక్సెస్ అవుతారనే గ్యారెంటీ లేదు. చిరంజీవి తర్వాత పవన్ కల్యాణ్ స్టార్ హీరో అయ్యాడు. కానీ అలా అందరూ కాలేకపోయారు. ఐకాన్ స్టార్ గా అల్లు అర్జున్ ఎదిగితే.. శిరీష్ కనీసం యావరేజ్ హీరోల లిస్టులో కూడా లేడు. ప్రస్తుతం సినిమాలకు దూరంగా ఉండిపోయాడు. అలాగే సాయిధరమ్ తేజ్ అంతో ఇంతో…
తాజావార్తలు
-
Jr.NTR : కార్తికేయ నా తమ్ముడి లాంటోడు.. ఎన్టీఆర్ ఎమోషనల్ స్పీచ్
-
SS Rajamouli : ‘ఏడ్చి ఏడ్చి కళ్లు ఉబ్బిపోయాయి.. ఫాఫా నటన అద్భుతం’
-
Jr NTR : ‘యమదొంగ’ మ్యాజిక్ రిపీట్.. తారక్ మాస్ ఎంట్రీకి ఫ్యాన్స్ ఫిదా
-
OTR: నాయకులపై సస్పెన్షన్ ఎత్తివేయాలని అనంత క్యాడర్ డిమాండ్
-
OTR: ఆలేరు ఎమ్మెల్యే వైఖరిపై భువనగిరి ఎమ్మెల్యే అసంతృప్తి
ట్రెండింగ్
-
100HP టర్బో ఇంజిన్‌తో Renault Triber Turbo కొత్త వేరియంట్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
Rohit-Kohli: నేను కోహ్లీకి పెద్ద ఫ్యాన్.. కానీ ఇప్పుడు చాలా బాధగా ఉంది.. రోహిత్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
మారిన లుక్, సరికొత్త ఫీచర్లతో Suzuki Hayabusa Special Edition లాంచ్.. ధరనే కాస్త ఎక్కువే.!
-
Woman Auto Driver: ఐటీ To ఆటో డ్రైవర్.. హృదయాలను కదిలిస్తున్న యువతి కథ..!
-
Ai+ నుంచి మూడు కొత్త డివైజ్‌లు.. కొత్త స్మార్ట్ ఫోన్ తోపాటు, 5G ట్యాబ్లెట్ సెగ్మెంట్ లాంచ్.!