Anand Deverakonda shocking answer on his relation with rashmika: ఛలో సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన రష్మిక మందన తర్వాత విజయ్ దేవరకొండతో కలిసి గీత గోవిందం, డియర్ కామ్రేడ్ వంటి సినిమాల్లో నటించింది. గీత గోవిందం సినిమా సమయం నుంచి ఆమెకు విజయ్ దేవరకొండకు మధ్య ప్రేమ మొదలైంది అనే ప్రచారం ఊపందుకుంది. దానికి ఊతమిస్తూ అంతకుముందే కన్నడ నటుడు రక్షిత్ శెట్టితో రష్మిక చేసుకున్న ఎంగేజ్మెంట్ బ్రేక్ చేసుకోవడం ఈ ప్రచారానికి…