ఓటీటీ సినిమాలు, వెబ్ సిరీస్ అంటే రక్తపాతం, మితి మీరిన లస్ట్, అవసరం లేని యాక్షన్ సీన్స్. ప్రజంట్ ఇలాంటివే ట్రెండ్ అవుతున్నాయి. కానీ అలాంటి పరిస్థితుల్లో ప్రతి కుటుంబాన్ని ఆలోచింపజేసే విధంగా దర్శకుడు సన్నీ సంజయ్ ‘అనగనగా’ మూవీ రూపొందించారు. సమాజంలో విద్య బోధనపై నిరసనలు, అభ్యంతరాలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో, విద్యా వ్యవస్థలోని లోపాలు, విద్యా బోధనలో ఉండే వైపరీత్యాలపై సున్నితంగా సెటైర్ వేస్తూ..తీసిన సినిమానే ఈ ‘అనగనగా’ . ముఖ్యంగా హీరో అక్కినేని సుమంత్…