పండగ వేళ కొత్త స్కూటర్ కొనాలనుకుంటున్నారా? తక్కువ ధరలోనే బెస్ట్ స్కూటర్ కోసం ఎదురుచూస్తున్నారా? అయితే పలు ఆటో మొబైల్ కంపెనీలు రూ. 50 వేల లోపు అద్భుతమైన స్కూటర్లను అందుబాటులోకి తీసుకొచ్చాయి. రోజువారీ అవసరాలను దృష్టిలో ఉంచుకుని రూపొందించబడిన మోడళ్లను విడుదల చేశాయి. ఫీచర్లు కూడా వాహనదారులను అట్రాక్ట్ చేస్తున్నాయి. టాప్ స్కూటర్లు ఏవో ఇప్పుడు చూద్దాం. కోమాకి XR1 కోమాకి XR1 ధర రూ. 29,999 (ఎక్స్-షోరూమ్). ఈ జాబితాలో ఇది అత్యంత చౌకైన…