Amitabh Bachchan : పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న మోస్ట్ అవైటెడ్ మూవీ ‘కల్కి 2898 AD’ ఈ సినిమాను మహానటి ఫేమ్ నాగ్ అశ్విన్ బిగ్గెస్ట్ పాన్ వరల్డ్ మూవీగా తెరకెక్కిస్తున్నాడు.ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ అమితాబ్ బచ్చన్ అశ్వత్థామ పాత్రలో నటిస్తున్న సంగతి తెలిసిందే.రీసెంట్ గా మేకర్స్ రిలీజ్ చేసిన అశ్వద్ధామ గ్లింప్సె ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది.అద్భుతమైన యాక్టింగ్ తో అమితాబ్ అదరగొట్టారు. “కల్కి 2898 AD ” సినిమాను జూన్ 27న…
బిగ్ బీ అమితాబ్ బచ్చన్, స్టార్ హీరోలు సూర్య, అక్షయ్ కుమార్ ఇలా ముగ్గురు ఒకే ఫ్రేమ్‌లో కనిపించి ఫ్యాన్స్‌కు సర్‌ప్రైజ్ ఇచ్చారు. ఈ ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.దీనిని బిగ్ బీ అమితాబ్ బచ్చన్ స్వయంగా షేర్ చేశారు . ఇది చూసిన అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.అయితే ఈ పిక్ చూసాక ఈ ముగ్గురూ ఒకే సినిమా లో నటిస్తున్నారా అనే ప్రశ్న ఫ్యాన్స్ లో మొదలైంది..కానీ అసలు విషయం అయితే…
Thalaivar 170: జైలర్ తరువాత రజినీకాంత్ జోరు పెంచేశాడు. ప్రస్తుతం రజినీ చేతిలో మూడు సినిమాలు ఉన్నాయి. అందులో ఒకటి తలైవర్ 170. జైభీమ్ దర్శకుడు టీజే జ్ఞాన్ వేల్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని లైకా ప్రొడక్షన్స్ అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తోంది.