ప్రతి ఆదివారం తన ఇంటి(జల్సా) ముందు అభిమానులని కలుసుకునే బిగ్ బీ అమితాబ్ బచ్చన్ ఈ ఆదివారం మాత్రం బయటకి రాలేదు. తాను కలవలేను, మీరు ఇంటి దగ్గరికి రాకండి అంటూ అమితాబ్ తన బ్లాగ్ లో రాసాడు. ఎన్నో ఏళ్లుగా ‘జల్సా’ ముందు ప్రతి వీకెండ్ అభిమానులని కలుసుకునే అమితాబ్, ఈసారి ఫాన్స్ కి కలవలేకపోవడానికి కారణం ‘ప్రాజెక్ట్ K’ షూటింగ్ లో జరిగిన యాక్సిడెంట్. ప్రభాస్ హీరోగా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో వైజయంతి మూవీ…
బాలీవుడ్ సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్ గా ఉండే ఈ స్టార్ ప్రతి విషయాన్ని అభిమానులతో పంచుకుంటూ ఉంటారు. ఇక ఆయన నటించిన “ఝుండ్” చిత్రం రీసెంట్ గా విడుదల కాగా, సక్సెస్ ఫుల్ గా దూసుకెళ్తోంది. మరోవైపు ఈ 79 ఏళ్ల సీనియర్ నటుడు యాక్షన్-ప్యాక్డ్ వాణిజ్య ప్రకటనకు సంబంధించిన షూటింగ్ లో పాల్గొన్నాడు. అయితే ఈ యాడ్ లో బిగ్ బీ మూడు…