Home
American Airlines
American Airlines News
-
American Airlines: జస్ట్ 30 సెకన్లు హెడ్‌ఫోన్స్ లేకుండా వీడియో ప్లే.. ఎయిర్‌లైన్స్ రూల్స్ బ్రేక్ చేసిన మహిళకు షాక్
అమెరికన్ ఎయిర్‌లైన్స్ ఫ్లైట్‌లో హెడ్‌ఫోన్స్ లేకుండా వీడియో ప్లే చేసిన మహిళను సిబ్బంది విమానం నుంచి దించేశారు. మయామి నుంచి టాంపా వెళ్లే అమెరికన్ ఎయిర్‌లైన్స్ ఫ్లైట్‌లో ఒక మహిళ హెడ్‌ఫోన్స్ ఉపయోగించకుండా తన ఫోన్లో వీడియోను లౌడ్‌గా ప్లే చేసింది. ఫ్లైట్ అటెండెంట్లు రెండుసార్లు హెడ్‌ఫోన్స్ ఉపయోగించమని లేదా వీడియో ఆపమని అడిగినా, ఆమె అందుకు సహకరించలేదు. వీడియో ప్లే చేసినందుకు సిబ్బంది ఆమెను హెచ్చరించిన తర్వాత కూడా ఆమె వాదనలు చేస్తూ, తిట్టడం మొదలుపెట్టింది.… -
Boeing 737: టేకాఫ్ సమయంలో మంటలు, విమానానికి తప్పిన పెను ప్రమాదం
వరుస విమాన ప్రమాద ఘటనలు కలకలం రేపుతున్నాయి. తాజాగా అమెరికాలోని డెన్వర్ అంతర్జాతీయ విమానాశ్రయంలో శనివారం జరిగిన ఓ ఘటన సంచలనం సృష్టించింది. అమెరికన్ ఎయిర్‌లైన్స్ విమానం AA3023 ల్యాండింగ్ గేర్‌లో మంటలు చెలరేగడంతో విమానాన్ని రన్‌వేపై నిలిపివేసి, అందులోని 179 మంది ప్రయాణికులను సురక్షితంగా డీ బోర్డు చేయించారు. ఈ సంఘటనకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి, దీనితో ప్రయాణికుల్లో ఆందోళన నెలకొంది. Also Read: KTR: ఉమ్మడి వరంగల్‌లో కేటీఆర్ పర్యటన..… -
US Mid Air Accident: విమాన ప్రమాదంలో మొత్తం 67 మంది మృతి.. ప్రకటించిన యూఎస్..
US Mid Air Accident: అమెరికా చరిత్రలోనే అత్యంత ఘోరమైన వైమానిక ప్రమాదాల్లో ఒకటిగా నిలిచిన వాషింగ్టన్ విమాన ప్రమాదంలో మొత్తం 67 మంది మరణించినట్లు అమెరికా ప్రకటించింది. వాషింగ్టన్‌లోని రోనాల్డ్ రీగన్ నేషనల్ ఎయిర్‌పోర్ట్‌లో అమెరికన్ ఎయిర్‌లైన్స్‌కి చెందిన విమానం ల్యాండింగ్ చేస్తున్న సమయంలో ఆర్మీ బ్లాక్ హాక్ హెలికాప్టర్ని గాలిలోనే ఢీకొట్టింది. -
America: క్రిస్మస్ వేళ అమెరికన్ ఎయిర్‌లైన్స్‌కు భారీ ఎదురుదెబ్బ.. అన్ని విమానాలు రద్దు
క్రిస్మస్ వేళ ప్రపంచంలోనే అతిపెద్ద అమెరికన్ ఎయిర్‌లైన్స్‌కు భారీ ఎదురుదెబ్బ తగిలింది. ప్రయాణికులతో ఎయిర్‌పోర్టులు సందడి.. సందడిగా కిటకిటలాడుతున్న సమయంలో ప్రయాణికులకు షాకిచ్చింది. -
Viral Video : గాలిలో తృటిలో తప్పిన ఘోర విమాన ప్రమాదం..
A Delta and American Airlines flight came within feet’s distance video goes viral : తాజాగా ఆకాశంలో తృటిలో ఓ ఘోర విమాన ప్రమాదం తృటిలో తప్పింది. రెండు విమానాలు చాలా దెగ్గరకు రావడంతో అవి ఢీ కొట్టుకున్నాయా అన్నట్టుగా విమానాలు దెగ్గరకు వచ్చాయి. ల్యాండ్ కాబోతున్న ఓ విమానం, టేకాఫ్ అయిన ఇంకో విమానం గాలిలో ఢీ కొట్టుకోబోయాయి. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.… -
American Airlines : విమానంలో అలాంటి పని చేసిన మహిళకు రూ.68లక్షల జరిమానా
American Airlines : విమానంలో తప్పుగా ప్రవర్తించినందుకు ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ ఓ మహిళకు భారీ జరిమానా విధించింది. -
American Airlines: తోటి ప్రయాణికుడిపై మూత్రం పోసిన భారతీయుడు.. కానీ ట్విస్ట్
ఈమధ్య గాల్లో ఎగురుతున్న విమానాల్లో తరచూ విచిత్ర సంఘటనలు వెలుగు చూస్తున్నాయి. మరీ ముఖ్యంగా.. -
Urination Incident: ఎయిరిండియా సీన్ రిపీట్.. అమెరికన్ ఎయిర్‌లైన్స్ విమానంలో తోటి ప్రయాణికుడిపై మూత్రవిసర్జన
Urination Incident In American Airlines: ఎయిరిండియా విమానంలో మూత్రవిసర్జన ఘటన దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశం అయిందో అందరికి తెలుసు. దీనిపై డైరక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్(డీజీసీఏ) కఠిన మార్గదర్శకాలను కూడా జారీ చేసింది. తాజాగా మరోసారి ఇలాంటి ఘటనే రిపీట్ అయింది. -
American Airlines: దారుణం.. సాయం కోరిన పాపానికి సిబ్బంది పైశాచికం
అమెరికన్ ఎయిర్‌లైన్స్ సిబ్బంది ఓ భారత మహిళ పట్ల అత్యంత దారుణంగా ప్రవర్తించింది. కేవలం తన బ్యాగును.. -
American Airlines: విమానం గాల్లో ఉండగా ఫ్లైట్ అటెండెంట్ పై దాడి.. వీడియో వైరల్..
watch flyer punches flight attendant
తాజావార్తలు
-
Tilak Varma: “ఇది కదా తెలుగోడి పవర్”.. తిలక్ వర్మ క్రీజులో ఉంటే గెలుపు ఖాయం.. ఛేజింగ్‌లో 100 శాతం విజయాల రికార్డ్
-
Wings Over Ganga Air Show: వారణాసిలో ‘వింగ్స్ ఓవర్ గంగా’ ఎయిర్ షో.. వైమానిక ప్రదర్శనను వీక్షించనున్న ప్రధాని మోడీ
-
Tilak Varma: డ్రెస్సింగ్ రూమ్‌లో కోచ్ గంభీర్ మాటలు గుర్తు చేసుకుని తిలక్ వర్మ భావోద్వేగం..
-
Chery Grow C3: పెట్రోల్ + బ్యాటరీతో Chery కొత్త బైక్.. ప్రపంచంలోనే తొలి AI ఇంటెలిజెంట్ క్రూయిజర్‌గా Grow C3!
-
Ashwin: ‘నీటిలోంచి బయటపడ్డ చేపలా లబోదిబో’.. వైభవ్ ఆటపై సీనియర్ ప్లేయర్ ఘాటు విమర్శలు..
ట్రెండింగ్
-
Humanoid Robot : కత్తి దాడినే అడ్డుకుంది.. చైనా రోబో విన్యాసాలు చూస్తే మైండ్ బ్లాక్
-
Incredible India : ప్రపంచ రికార్డుల ఖజానా.. భారత్‌లో ఈ ప్రదేశాలు చూశారా.?
-
Spine Health : చిన్న అలవాట్లే వెన్నెముకకు ముప్పు.. మీ పొజిషన్స్ సరిగ్గా లేకపోతే ఇబ్బందే
-
Bottle Gourd Roti Recipe: సొరకాయతో టేస్టీ రోటీలు.. బ్రేక్‌ఫాస్ట్‌కు అదిరిపోయే హెల్తీ రెసిపీ..
-
Shreyas Iyer History: మరో 25 పరుగులే.. మొదటి టీమిండియా కెప్టెన్‌గా శ్రేయస్ అయ్యర్ చరిత్ర!