ఇప్పటికే ఉక్రెయిన్-రష్యా, గాజా-ఇజ్రాయెల్ మధ్య జరుగుతున్న యుద్ధాలతో దుర్భరమైన పరిస్థితులు నెలకొన్నాయి. జనజీవనం అస్తవ్యస్థం అయింది. ప్రజలు నిరాశ్రయులయ్యారు.
అంతా అనుకున్నట్టుగానే జరిగింది. అగ్రరాజ్యంలో మరో భారతీయ విద్యార్థి ప్రాణాలు కోల్పోయాడు. ఉన్నత విద్య కోసం అమెరికా వెళ్లిన విద్యార్థి జీవితం అర్థాంతరంగా ముగిసింది.
ఇవాళ సూర్యగ్రహణం వేళ రోడ్డు ప్రమాదాలు ఎక్కువగా జరిగే ఛాన్స్ ఉందని అమెరికన్లను నిపుణులు హెచ్చరికలు జారీ చేస్తు్న్నారు. నేటి (ఏప్రిల్ 8) ఉదయం ఉత్తర అమెరికాలో సూర్యగ్రహణం ఏర్పడనుంది.
USA: అమెరికాలో ఓ యువతి టీనేజ్ అబ్బాయిలను టార్గెట్ చేస్తూ లైంగిక వేధింపులకు పాల్పడుతోంది. 14 ఏళ్ల అమ్మాయిగా తనను తాను పరిచయం చేసుకుని టీనేజ్ అబ్బాయిలతో సంబంధాన్ని పెంచుకుని వారితో శృంగార కార్యకలాపాలకు పాల్పడింది.
ఈ ఏడాది మొదటి సూర్యగ్రహణం నేడు ఏర్పడనుంది. ఇవాళ ఏర్పడబోయే సూర్య గ్రహణం సంపూర్ణ సూర్యగ్రహణం అని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. భారతీయ ప్రామాణిక కాలమానం ప్రకారం, ఏప్రిల్ 8, 2024న రాత్రి 09:12 గంటలకు ప్రారంభమై, ఏప్రిల్ 9, 2024న తెల్లవారుజామున 2:22 గంటల వరకు గ్రహణం కొనసాగుతుంది. ఉత్తర అమెరికాలోని ఎంచుకున్న ప్రాంతాలు సంపూర్ణ గ్రహణాన్ని ఎదుర్కొంటాయి.
మార్చి 5 శుక్రవారం నాడు అమెరికాలోని న్యూయార్క్ నగరంలో భూకంపం సంభవించిన సంగతి తెలిసిందే. ఫిలడెల్ఫియా నుండి న్యూయార్క్, అలాగే అమెరికా తూర్పున ఉన్న లాంగ్ ఐలాండ్ వరకు శుక్రవారం ఉదయం వేళ భూకంపం సంబంధించింది. రిక్టర్ స్కేల్ పై 4.8 తీవ్రతతో వచ్చిన ఈ భూకంపం దాటికి అనేక ఇల్లు, భవనాలు కట్టడాలు కంపించాయి. ఇందులో భాగంగానే ప్రపంచ వింతలలో ఒకటైన స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ కి సైతం భూకంప ప్రభావం పడింది. Also Read:…