Home
America
America News
-
Polio Virus Case in America: అమెరికాలో పోలియో వైరస్ కేసు.. న్యూయార్క్ ఆరోగ్య శాఖ వెల్లడి
అమెరికాలో మరోసారి పోలియో వైరస్ కేసు నమోదైంది. గురువారం మాన్హాటన్ సమీపంలోని ఓ వ్యక్తికి ఈ వైరస్ ఉన్నట్టు న్యూయార్క్ రాష్ట్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. అమెరికాలో చివరిసారి 2013లో పోలియో వైరస్ కేసు నమోదైంది. సుమారు దశాబ్దకాలం తర్వాత అమెరాకిలో గురువారం తొలిసారి పోలియో వైరస్ కేసు రిపోర్ట్ కావడంతో ప్రజలు భయభ్రాంతులకు గురయ్యారు. వివరాల్లోకి వెలితే.. ఉత్తర మాన్‌హటాన్‌కు 30 మైళ్ల దూరంలో రాక్లాండ్ కౌంటీలో జీవిస్తున్న ఓ వ్యక్తికి పోలియో పాజిటివ్ అని… -
Joe Biden: అమెరికా అధ్యక్షుడికి కరోనా పాజిటివ్
US President Joe Biden tests positive for COVID-19: రెండున్నర సంవత్సరాలుగా ప్రపంచాన్ని కరోనా బాధిస్తోంది. అనేక రూపాలను మారుస్తూ ప్రపంచాన్ని వణికిస్తోంది. ఆల్ఫా, బీటా, డెల్టా, ఓమిక్రాన్, ఓమిక్రాన్ సబ్ వేరియంట్ల రూపంలో ప్రజలను పట్టిపీడిస్తోంది. ప్రపంచ వ్యాప్తంగా కేసుల సంఖ్య 65 కోట్లను దాటింది. ముఖ్యంగా అమెరికాతో పాటు బ్రెజిల్, జర్మనీ, ఇండియా, చైనా వంటి దేశాలు ఇప్పటికే కరోనాతో బాధపడుతూనే ఉన్నాయి. వ్యాక్సిన్లు వచ్చినా కూడా కరోనా మహమ్మారికి పూర్తిగా అడ్డుకట్ట… -
Explosion at Hoover Dam: అతిపెద్ద జలవిద్యుత్ డ్యామ్ వద్ద పేలుడు
అమెరికాలోని అతిపెద్ద జలవిద్యుత్ డ్యామ్‌లలో ఒకటైన హూవర్ డ్యామ్ వద్ద మంగళవారం ఒక ట్రాన్స్ఫార్మర్ పేలింది. ఈ పేలుడులో మంటలతో కూడిన నల్లటి పొగ భారీ ఎత్తున ఎగిసిపిడింది. -
America: స్వలింగ వివాహాల రక్షణ బిల్లుకు యూఎస్ హౌస్ ఆమోదం
స్వలింగ వివాహాలకు రక్షణ కల్పించే బిల్లును యూఎస్ హౌస్ ఆమోదించింది. స్వలింగ వివాహాల గుర్తింపును సుప్రీం కోర్టు వెనక్కి తీసుకోగలదనే భయాల మధ్య వివాహ సమానత్వాన్ని పరిరక్షించే బిల్లును యుఎస్ ప్రతినిధుల సభ మంగళవారం ఆమోదించింది. రెస్పెక్ట్ ఫర్ మ్యారేజ్ యాక్ట్ పేరుతో ఈ చట్టం 267-157 ఓట్లతో ఆమోదించబడింది, -
Indiana Mall Shooting: అమెరికాలోని ఇండియానా మాల్లో కాల్పులు.. నలుగురు మృతి
అగ్రరాజ్యం అమెరికాలో మరోసారి కాల్పులు కలకలం రేపాయి. ఇండియానాలోని ఓ షాపింగ్ మాల్లో ఓ దుండగుడు కాల్పులు జరిపాడు. ఈ ఘటనలో ముగ్గురు ప్రాణాలు కోల్పోగా.. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. -
Montana Pileup: ధూళి తుపాను కారణంగా 21 వాహనాలు ఢీ.. ఆరుగురు మృతి
అగ్రరాజ్యం అమెరికాలో ఘోరరోడ్డు ప్రమాదం జరిగింది. ధూళి తుపాను కారణంగా హార్డిన్ సమీపంలోని మోంటానాలోని ఇంటర్‌స్టేట్ 90 ప్రాంతంలో 21 వాహనాలు ఒకదానికొకటి ఢీకొన్న ఘటన చోటుచేసుకుంది. ఈ ఘటనలో ఆరుగురు ప్రాణాలు కోల్పోగా.. పలు వాహనాలు దెబ్బతిన్నాయి. -
Business Headlines 15-07-22: ఆల్ ఇన్ వన్ బిజినెస్ న్యూస్
ఎయిర్‌టెల్‌లో 1.2 శాతం వాటా గూగుల్‌కి. ముందుగా ప్రకటించినట్లుగానే ప్రముఖ సెర్చింజన్ గూగుల్ భారతీఎయిర్టెల్తో పార్ట్నర్షిప్ కుదుర్చుకుంది. ఎయిర్‌టెల్‌లో 1.2 శాతం వాటాను దక్కించుకుంది. ఒక్కో షేరుకు 734 రూపాయల చొప్పున 71 మిలియన్ షేర్లను కొనుగోలు చేసింది. ఈ మేరకు గూగుల్ 700 మిలియన్ డాలర్లను చెల్లించినట్లు భారతీఎయిర్‌టెల్ సెబీకి తెలిపింది. ఆర్బీఐ క్రెడిట్, డిపాజిట్ల వెల్లడి క్రెడిట్ మరియు డిపాజిట్ల వివరాలను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వెల్లడించింది. క్రెడిట్ 13.29 శాతం పెరగటంతో… -
Visa: ఈసారి రికార్డు స్థాయిలో స్టూడెంట్ వీసాలు
ఈ ఏడాది రికార్డు స్థాయిలో స్టూడెంట్ వీసా (ఎఫ్1) అప్లకేషన్లు అందనున్నాయని అమెరికా కాన్సులేట్ కార్యాలయ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఎందుకంటే ఈ సంవత్సరం జనవరి నుంచి మే 14 నాటికే 14,694 స్టూడెంట్ వీసాలను జారీ చేసినట్లు వెల్లడించాయి. ఈ సంఖ్య కరోనా ముందు నాటి పరిస్థితులతో పోల్చితే దాదాపు ట్రిపుల్ కావటం విశేషం. 2019లో తొలి ఐదు నెలల్లో 5,663 వీసాల దరఖాస్తులే ఆమోదం పొందాయి. ఈ ఇయర్లో ఇంకా ఏడు నెలల సమయం… -
Saudi Arabia: సౌదీ యువరాజు ఓ సైకో.. పలు దేశాలకు ముప్పులా పరిణమించాడు!
A former Saudi intelligence chief described Crown Prince Mohammed bin Salman (MBS) as a “psychopath” in a CBS Newsinterview aired just a few days before United States President Joe Biden is due to visit the kingdom. -
Gay Prince Marriage: అమెరికాలో వైభవంగా ‘గే’ యువరాజు పెళ్లి..
Gay prince of Gujarat Manvendra Singh Gohil has married his gay friend. He married DeAndre Richardson on July 6, 2022, at a church in america
తాజావార్తలు
-
Mythri Ravi: ‘తారక్‌కు ఇచ్చిన మాట నిలబెట్టుకున్నాం’
-
Pakistan: అప్పులు చేసే పాకిస్తాన్, అప్పులిచ్చే IMFలో కీలక బాధ్యతలు..
-
AP Government: భవన నిర్మాణదారులకు గుడ్‌న్యూస్.. మున్సిపల్ సేవల్లో కీలక మార్పులు..
-
Nagarjuna: ‘పాన్ ఇండియాతో తలనొప్పి.. నా టార్గెట్ తెలుగే.. నన్ను నిలబెట్టింది ఇక్కడి ప్రేక్షకులే’
-
AP High Court: పుంగనూరు, రాయచోటి ఘటనలపై హైకోర్టులో విచారణ.. తీర్పు రిజర్వ్
ట్రెండింగ్
-
Stain Removal Tips : నవరాత్రి వేళ తెల్లటి బట్టలపై కుంకుమ, మొండి మరకలా? ఈ చిట్కాలతో మాయం.!
-
Amazon నుంచి కొత్త AI డివైజ్‌లు.. మాట్లాడిన విషయాలను గుర్తుపెట్టుకుని పనులు చేసే Bee Frontier, Bee Eclipse..!
-
TVS Raider 125 అప్డేట్.. TCSతో పాటు కొత్త సేఫ్టీ ఫీచర్లు.! ధర ఎంతంటే.?
-
డేటా షేరింగ్‌తో పాటు రీచార్జ్‌పై 10% వరకు డిస్కౌంట్.. Vi వినియోగదారులకు బంపర్ ఆఫర్.!
-
6500mAh బ్యాటరీ, 50MP కెమెరా, మిలిటరీ గ్రేడ్ డ్యూరబిలిటీతో TECNO Spark 50s 5G లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!