Home
America News
America News News
-
Trump Immigration: ట్రంప్ ఎఫెక్ట్.. అమెరికా నుంచి ఇప్పటి వరకు ఎంత మంది భారతీయులు బహిష్కరణకు గురయ్యారంటే!
Trump Immigration: అమెరికాలో అక్రమంగా నివసిస్తున్న భారతీయులపై డిపోర్టేషన్ చర్యలు కొనసాగుతున్నాయి. 2025 జనవరి నుంచి ఇప్పటివరకు మొత్తం 4,840 మంది భారత పౌరులను అమెరికా బహిష్కరించినట్లు విదేశాంగ మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి రణధీర్ జైస్వాల్ వెల్లడించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 2026 జనవరి నుంచి జూలై వరకు మాత్రమే 1,273 మంది భారతీయులను అమెరికా నుంచి భారత్‌కు పంపించారని, అంతకుముందు 2025లో 3,567 మంది భారత పౌరులు డిపోర్ట్ అయ్యారని తెలిపారు. భారత… -
US: ‘‘ఇది ఇండియా కాదు’’.. టెక్సాస్ గవర్నర్ అభ్యర్థిని రెచ్చగొట్టే వ్యాఖ్యలు
అగ్ర రాజ్యం అమెరికాలోని టెక్సాస్ రాష్ట్ర రాజకీయాల్లో వివాదాస్పద వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. టెక్సాస్ గవర్నర్ ఎన్నికల్లో పోటీ చేస్తానని ప్రకటించిన కెల్లీ స్మిత్ అనే మహిళ.. భారతదేశ సంస్కృతిపై సంచలన వ్యా్ఖ్యలు చేసింది. -
Elon Musk: ఎలాన్ మస్క్ మరో సంచలన నిర్ణయం.. కొత్త రాజకీయ పార్టీని ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటన
అమెరికా అధ్యక్షుడు ట్రంప్, ఎలాన్ మస్క్ మధ్య దెబ్బతిన్న సంబంధం మరో వివాదాస్పద మలుపు తిరిగింది. బిలియనీర్, ట్రంప్ సన్నిహితుడు ఎలాన్ మస్క్ కొత్త రాజకీయ పార్టీ ఏర్పాటును ప్రకటించారు. గతంలో, వన్ బిగ్ బ్యూటిఫుల్ బిల్లు ఆమోదం పొందితే, అమెరికాలో కొత్త పార్టీ ఏర్పడుతుందని మస్క్ ట్రంప్‌ను హెచ్చరించారు. అమెరికా 249వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా, అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చర్చనీయాంశమైన వన్ బిగ్ బ్యూటిఫుల్ బిల్ పై సంతకం చేశారు. Also Read:Off The… -
One Big Beautiful Bill: చట్టంగా మారిన ‘వన్ బిగ్ బ్యూటిఫుల్’ బిల్లు.. తన మద్దతుదారులతో ట్రంప్ వేడుకలు
వైట్ హౌస్ లో జరిగిన పిక్నిక్ సందర్భంగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పన్ను ఉపశమనం, ప్రభుత్వ ఖర్చు తగ్గింపుకు సంబంధించిన ‘వన్ బిగ్ బ్యూటిఫుల్’ బిల్లుపై సంతకం చేశారు. దీనితో, ‘వన్ బిగ్ బ్యూటిఫుల్’ బిల్లు చట్టంగా మారింది. ట్రంప్ పరిపాలన ఆర్థిక విధానంలో ఈ చారిత్రాత్మక బిల్లు కీలక విజయంగా పరిగణిస్తున్నారు. ఈ బిల్లును రిపబ్లికన్ నియంత్రణలో ఉన్న ప్రతినిధుల సభ ఒక రోజు ముందుగా 218-214 ఓట్ల తేడాతో ఆమోదించింది. ఈ చట్టం… -
One Big Beautiful Bill: ట్రంప్ కు భారీ విజయం.. ‘వన్ బిగ్ బ్యూటిఫుల్ బిల్లు’ను అమెరికా పార్లమెంట్ ఉభయ సభల ఆమోదం
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కు ఘన విజయం. ‘వన్ బిగ్ బ్యూటిఫుల్ బిల్లు’ను గురువారం రాత్రి ప్రతినిధుల సభ 218-214 ఓట్ల తేడాతో ఆమోదించింది. సెనేట్, ప్రతినిధుల సభ నుంచి ఆమోదం పొందిన తర్వాత, ఈ బిల్లును ఇప్పుడు అధ్యక్షుడి సంతకం కోసం పంపారు. బిల్లుపై ఓటింగ్ సమయంలో, ఇద్దరు రిపబ్లికన్ ఎంపీలు పార్టీ లైన్ నుంచి తప్పుకుని డెమోక్రటిక్ పార్టీకి అనుకూలంగా ఓటు వేశారు. రెండు సభల నుంచి ఈ బిల్లు ఆమోదం పొందడం… -
Plain Crash : అమెరికాలో మరో ప్రమాదం.. ఇళ్ల మీద కూలిన విమానం..మంటల్లో చిక్కుకున్న అనేక ఇళ్లు
Plain Crash : ఇటీవల అమెరికా రాజధాని వాషింగ్టన్‌లోని రీగన్ జాతీయ విమానాశ్రయం సమీపంలో ఒక పెద్ద విమాన ప్రమాదం జరిగింది. మరోవైపు, అమెరికాలోని ఫిలడెల్ఫియాలో మరోసారి విమాన ప్రమాదం సంభవించింది. -
Donald Trump : అక్రమ వలసదారులపై డోనాల్డ్ ట్రంప్ ప్రకటనతో షాక్ తిన్న మెక్సికో షాక్.. ఇంతకీ మళ్లీ ఏమైందంటే ?
Donald Trump : అమెరికాలో అధికారం చేపట్టిన తర్వాత, డొనాల్డ్ ట్రంప్ అక్రమ వలసలపై కఠినమైన చర్యలు తీసుకున్నారు. అక్రమ వలసలను నేషనల్ ఎమర్జెన్సీ కూడా ఆయన అభివర్ణించారు. -
California Fire: లాస్ ఏంజిల్స్‌లోని శాంటా క్లారిటాలో మంటలు.. ఇళ్లను వదిలిపెట్టిన 19 వేల మంది ప్రజలు
California Fire: ఇటీవల అమెరికాలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది.. దీని కారణంగా వేలాది మంది ప్రజలు తమ ఇళ్లను ఖాళీ చేయవలసి వచ్చింది. -
PM Modi : ప్రధాని మోదీ అమెరికా పర్యటనకు ముందు హిందూ దేవాలయంపై ఖలిస్తాన్ల దాడి
PM Modi : ప్రధాని నరేంద్ర మోదీ ఈ వారం అమెరికా పర్యటనకు వెళ్లనున్నారు. అంతకుముందే.. న్యూయార్క్‌లోని స్వామి నారాయణ్ ఆలయాన్ని ధ్వంసం చేశారు. అక్కడి గోడలపై భారతదేశానికి వ్యతిరేకంగా నినాదాలు కూడా వ్రాయబడ్డాయి. -
America : గే అన్నందుకు 14ఏళ్ల బాలుడు కాల్పులు.. నలుగురు మృతి
America : అమెరికాలోని జార్జియాలోని ఓ పాఠశాలలో కాల్పులు జరిపిన చైల్డ్ షూటర్ పేరు కోల్ట్ గ్రే. ఈ సంఘటనకు ముందు కూడా కోల్ట్ గ్రే పాఠశాలను కాల్చివేస్తామని బెదిరించినట్లు ఆరోపణలు వచ్చాయి.
తాజావార్తలు
-
Honey Trap: ఖాకీలనే బురిడీ కొట్టించిన ‘హనీ’ కేటుగాడు.. వలపు వలలో 1000 మందికి పైగా బాధితులు..
-
IND Vs NZ 1st T20: టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న టీమిండియా.. తుది జట్టులో కీలక మార్పులు..
-
Rahul Gandhi Vietnam Trip: ‘‘నేనేమైనా ట్రావెల్ ఏజెంట్నా.?’’ రాహుల్ విదేశీ పర్యటనపై శశిథరూర్ రిప్లై..
-
Ambati Rambabu: ప్రజల్లో వైసీపీపై అనుకూలత పెరిగింది.. అందుకే టీడీపీ నామినేషన్లు అడ్డుకుంటుంది
-
CJP: సౌరవ్ దాస్, అశుతోష్ రాంకాలకు క్రైమ్ బ్రాంచ్ బిగ్ షాక్..!
ట్రెండింగ్
-
SA vs AUS: దక్షిణాఫ్రికా బౌలర్ల విధ్వంసం..99 పరుగులకే ఆస్ట్రేలియా ఆలౌట్..!
-
10,000mAh భారీ బ్యాటరీ, 240Hz OLED డిస్ప్లేతో గేమింగ్ ట్యాబ్లెట్ HONOR WIN Tablet లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే!
-
12,070mAh బ్యాటరీ, 200MP కెమెరాలు, 2K 185Hz డిస్ప్లేతో గేమింగ్ ఫోన్లు HONOR WIN సిరీస్ లాంచ్..!
-
120Hz 3D కర్వ్డ్ AMOLED డిస్ప్లే, 6000mAh బ్యాటరీ, మిలిటరీ గ్రేడ్ డ్యూరబిలిటీతో Lava Aura Curve 5G లాంచ్..!
-
IND-W vs ZIM-W: జింబాబ్వేపై భారత్ ఘన విజయం.. 3-0తో సిరీస్ క్లీన్ స్వీప్.!