ప్రముఖ ఆన్‌లైన్ రిటైల్ సంస్థ, క్లౌడ్ కంప్యూటింగ్ దిగ్గజం అమెజాన్ సంచలన రికార్డు నెలకొల్పింది.. తాజాగా, అమెజాన్ విడుదల చేసిన త్రైమాసిక నివేదిక ప్రకారం.. ఆ సంస్థ షేర్లు 13.5 శాతం పెరిగాయి. ట్రేడింగ్ ముగిసే నాటికి అమెజాన్ మార్కెట్ క్యాపిటలైజేషన్ విలువ సుమారు 190 బిలియన్ డాలర్లకు అంటే.. రూ.14.18 లక్షల కోట్లుకు పెరిగింది.. Read Also: అనుమానాస్పదంగా తిరిగిన కోడి.. అరెస్ట్ చేసిన పోలీసులు.. గత నెల 28వ తేదీన ఐఫోన్ తయారీ సంస్థ…