ఇ-కామర్స్ దిగ్గజం ‘అమెజాన్ ఇండియా’ తన వీడియో స్ట్రీమింగ్ పోర్ట్‌ఫోలియోను మరింత విస్తృతం చేస్తోంది. ఇందులో భాగంగా దేశీయ ఫ్రీ స్ట్రీమింగ్ ఓటీటీ ప్లాట్‌ఫామ్ ‘ఎంఎక్స్ ప్లేయర్’ను కొనుగోలు చేసింది. సోమవారం ఈ విషయాన్ని అమెజాన్ అధికారికంగా ప్రకటించింది. ‘అమెజాన్ ఎంఎక్స్ ప్లేయర్’గా తీసుకొచ్చినట్లు వెల్లడించింది. అమెజాన్ తన ప్రకటనలతో కూడిన ఓటీటీ సేవలందించి.. స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్ మినీటీవీలో విలీనం చేసింది. అయితే ఎంతకు కొనుగోలు చేశారనే వివరాలను మాత్రం అమెజాన్ వెల్లడించలేదు. Also Read: IND…