‘అలా నిన్ను చేరి’, ‘సన్నీ లియోన్ మందిర’ వంటి విజయవంతమైన చిత్రాలతో ప్రేక్షకులను అలరించిన విజన్ మూవీ మేకర్స్, తమ మూడో చిత్రంగా ‘సుమతీ శతకం’ను తీసుకొస్తోంది. కొమ్మాలపాటి శ్రీధర్ సమర్పణలో, కొమ్మాలపాటి సాయి సుధాకర్ నిర్మాణంలో రూపొందుతున్న ఈ యూత్‌ఫుల్ లవ్ ఎంటర్‌టైనర్‌తో ఎం. ఎం. నాయుడు దర్శకుడిగా పరిచయమవుతున్నారు. బిగ్ బాస్ ఫేమ్ అమర్ దీప్ చౌదరి, సైలీ చౌదరి హీరో హీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రం, యువతను ఆకట్టుకునే రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కనుంది.…
Biggboss: బిగ్ బాస్ సీజన్ 7 ప్రస్తుతం హయ్యాస్ట్ టీఆర్పీతో రసవత్తరంగా కొనసాగుతోంది. సీజన్ మొదటి నుంచి హోస్ట్ నాగార్జున ఈ సీజన్ అంతా ఉల్టా పుల్టా అని చెబుతూనే ఉన్నారు.. ప్రస్తుతం అలాగే సాగుతూనే ఉంది.
Pallavi Prashanth Targetted by Bigg Boss 7 Telugu Contestants: బిగ్‌బాస్ 7 రసవత్తరంగా సాగుతూ పోతోంది. నేను రైతు బిడ్డను, రైతుల కష్టాలు అని అంటూ వీడియోలు చేసి బిగ్‌బాస్ దాకా వచ్చిన పల్లవి ప్రశాంత్ విన్నర్ అవుతానంటూ మొదటి రోజు నుంచి చెబుతున్నాడు. నిజానికి హౌస్ లోకి అడుగుపెట్టిన పల్లవి ప్రశాంత్ రతిక మాయలో పడియి రోజంతా రతిక చుట్టే తిరుగుతున్నాడు. ప్రశాంత్ విషయంలో రతిక క్లారిటీగానే ఉన్నా ప్రశాంత్ మాత్రం ఆమె…
డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో విశేష వీక్షకాదరణ అందుకుంటోంది 'ఐరావతం' చిత్రం. దాంతో ఈ సినిమాకు సీక్వెల్ తీసే పనిలో పడ్డారు నిర్మాతలు 'ఐరావతం ద్విముఖం' పేరుతో పార్ట్ 2కు ప్లాన్ చేస్తున్నారు.
ఎస్తేర్ నొరోహా కీలక పాత్ర పోషించిన సైకలాజికల్ థ్రిల్లర్ మూవీ 'ఐరావతం'. గత రెండు వారాలుగా ఈ సినిమా డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో టాప్ పొజిషన్ లో ఉండటం విశేషం.