Shiva : నాగార్జున, అమల జంటగా ఆర్జీవీ డైరెక్షన్ లో వచ్చిన ఎవర్ గ్రీన్ మూవీ శివ. 1989 అక్టోబర్ 5న రిలీజైన ఈ సినిమా ఓ ట్రెండ్ సెట్ చేసింది. ఇప్పుడు అర్జున్ రెడ్డి సినిమా ఎలా బోల్డ్ ట్రెండ్ ను క్రియేట్ చేసిందో.. అప్పట్లో శివ మూవీ యాక్షన్ ను మరో లెవల్ కు తీసుకెళ్లింది. ఈ సినిమాతోనే సైకిల్ చైన్లు పట్టుకోవడం యూత్ కు ఓట్రెండ్ అయిపోయింది. గల్లా ఎగరేసి చేతిలో సైకిల్…
నాగార్జున హీరోగా నటించిన ‘శివ’ ఎన్ని రికార్డులు బద్దలు కొట్టిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ‘విక్రమ్’ సినిమాతో లాంచ్ అయిన నాగార్జునకి ‘శివ’ సినిమా మాత్రం ఒక సాలిడ్ స్టార్ ఇమేజ్ తెచ్చిపెట్టింది. రామ్ గోపాల్ వర్మ దర్శకుడిగా అరంగేట్రం చేసిన ఈ సినిమాలో హీరోయిన్‌గా అమల నటించింది. కాలేజ్ స్టూడెంట్స్ గొడవల బ్యాక్‌డ్రాప్‌లో రూపొందించిన ఈ సినిమా అప్పట్లోనే ఒక ప్రభంజనం సృష్టించడమే కాదు, ట్రెండ్ సెట్టర్‌గా నిలిచింది. Also Read: Athadu :…
నిండు నూరేళ్ళ జీవితం గడపాలి అంటే అదృష్టం ఉండాలి. ఎలాంటి బంధం అయిన చిన్న కలహాలు వస్తే సర్దుకోవాలి తప్ప తెగే వరకు లాగకూడదు. ఆ బ్రేకప్ అనేది కుటుంబాని చాలా డిస్టర్బ్ చేస్తుంది. అక్కినేని ఫ్యామిలీ దీనికి నిదర్శనం. నాగార్జున మొదటి భార్య ని వదిలేసి అమలని పెళ్లి చేసుకున్నాడు. చైతన్య సమంత ని వదిలేసి, శోభితను రెండో పెళ్ళి చేసుకున్నాడు. ఇక అఖిల్ కూడా ముందు ఒక అమ్మాయితో ఎంగేజ్మెంట్ జరుపుకుని తనతో విడిపోయి…
కామాక్షి మూవీస్ అధినేత, ప్రముఖ నిర్మాత డి. శివ ప్రసాద్ రెడ్డి తనయుడు కైలాష్ రెడ్డి వివాహ వేడుకకు తారలు తరలి వచ్చారు. ఈ వేడుకకు గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, అక్కినేని నాగార్జున, నాగచైతన్య, అఖిల్, అమల వంటి తదితర స్టార్స్ హాజరు అయ్యారు. కామాక్షి మూవీస్ తో ప్రత్యేకం అనుబంధం ఉండటంతో. నాగార్జున తన ఫ్యామిలీ తో ఈ వివాహ వేడుకకు హాజరు అయ్యారు. కామాక్షి మూవీస్ బ్యానర్ లో నాగార్జున చాలా సినిమాలు…
Akhil Akkineni: సాధారణంగా ఎవరికైనా అనుకున్న పని అవ్వకపోయినా, జీవితంలో సక్సెస్ అందకపోయినా జాతకాలు బాగోలేదని చెప్తూ ఉంటారు. ముఖ్యంగా సినీ పరిశ్రమలో ఉన్నవారు ఈ జాతకాలను ఎక్కువ నమ్ముతూ ఉంటారు.
Akkineni Nagarjuna: గ్రీకు వీరుడు.. నా రాకుమారుడు.. కళ్ళలోనే ఇంకా ఉన్నాడు.. ఈ పాటను ఎవరు మర్చిపోలేరు. ప్రతి అమ్మాయి తన కలల రాకుమారుడి కోసం పాడుకుంటూనే ఉంటుంది. ఇక ఆ రాకుమారుడు మన మన్మధుడు అక్కినేని నాగార్జున గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.
హైదరాబాద్ శివారు చెంగిచర్ల అటవీ బ్లాక్ పరిధిలో తన తండ్రి, దివంగత ప్రఖ్యాత నటుడు అక్కినేని నాగేశ్వర రావు పేరు మీద అర్బన్ ఫారెస్ట్ పార్కు ఏర్పాటు కు అక్కినేని నాగార్జున ముందుకు వచ్చారు. ఎం.పీ జోగినపల్లి సంతోష్ కుమార్ తో కలిసి చెంగిచర్లలో శంకుస్థాపన కార్యక్రమంలో నాగార్జున కుటుంబ సమేతంగా పాల్గొన్నారు. అక్కినేని నాగార్జున, అమల, కుమారులు నాగ చైతన్య, నిఖిల్ తో పాటు ఇతర కుటుంబ సభ్యులు హాజరయ్యారు. అటవీ పార్కు అభివృద్దికి ముఖ్యమంత్రి…