Shiva 4K: నాగ్ మామ దిగుతుండు.. గెట్ రెడీ
- నాగార్జున ‘శివ’ 4K వెర్షన్‌లో రీ-రిలీజ్
- అన్నపూర్ణ స్టూడియోస్ 50 ఏళ్ల సెలబ్రేషన్!
- ‘కూలీ’ థియేటర్లలో ‘శివ’ రిలీజ్ టీజర్ యాడ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
నాగార్జున హీరోగా నటించిన ‘శివ’ ఎన్ని రికార్డులు బద్దలు కొట్టిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ‘విక్రమ్’ సినిమాతో లాంచ్ అయిన నాగార్జునకి ‘శివ’ సినిమా మాత్రం ఒక సాలిడ్ స్టార్ ఇమేజ్ తెచ్చిపెట్టింది. రామ్ గోపాల్ వర్మ దర్శకుడిగా అరంగేట్రం చేసిన ఈ సినిమాలో హీరోయిన్‌గా అమల నటించింది. కాలేజ్ స్టూడెంట్స్ గొడవల బ్యాక్‌డ్రాప్‌లో రూపొందించిన ఈ సినిమా అప్పట్లోనే ఒక ప్రభంజనం సృష్టించడమే కాదు, ట్రెండ్ సెట్టర్‌గా నిలిచింది.
Also Read: Athadu : త్రివిక్రమ్ కొడుక్కి సీరియస్.. ఎవరికీ చెప్పకుండా షూటింగ్!
Also Read
- Pranay Reddy Vanga: కోడిగుడ్డు మీద ఈకలు పీకేవాళ్లకు ఓపెన్ ఛాలెంజ్.. ‘స్పిరిట్’ను ఆపే దమ్ముందా?
- Amit Majithia: స్టార్ క్రికెటర్ల పరువు గంగపాలు? దుబాయ్ రహస్య విందుల్లో బయటపడ్డ దిమ్మతిరిగే నిజాలు!
- Krithi Shetty: కోలీవుడ్‌లో బేబమ్మకు దక్కని హిట్.. రిలీజ్ ఎప్పుడో తేలని రూ.100 కోట్ల సినిమా!
- Suhas : సముద్రంలో పడ్డ పీటర్ హెయిన్ .. పైకి లాగాబోతే షాక్!
ఇక ఈ సినిమాని ఇప్పుడు 4K వెర్షన్‌లో తీసుకొచ్చేందుకు ప్రణాళికలు సిద్ధమయ్యాయి. ఈ సినిమాని రీ-రిలీజ్ చేయాలని చాలా కాలం నుంచి నాగార్జున అభిమానులు కోరుతూ వస్తున్నారు. ఎట్టకేలకు ఆ కోరిక తీర్చేందుకు సిద్ధమయ్యారు అన్నపూర్ణ స్టూడియోస్ సంస్థ. 50 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించారు. అంతేకాదు, మరో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, ‘కూలీ’ థియేటర్లలో ఈ సినిమాకి సంబంధించిన రిలీజ్ టీజర్ యాడ్ చేస్తామని ప్రకటించారు. దీంతో నాగు మామ ‘శివ’ సినిమాతో దిగుతున్నాడు అంటూ సోషల్ మీడియాలో కామెంట్స్ వినిపిస్తున్నాయి.
#50YearsOfAnnapurna
Hello my friends !
we are bringing back the most iconic film SHIVA🔥and for the first time time in 4K DOLBY ATMOS sound💥SHIVA TRAILER WITH#COOLIE on 14 th August!!
Shiva the film very soon😊#Shiva4KInDolbyAtmos #AnrLivesOn #Shiva4K pic.twitter.com/tVzPEYQPTB
— Nagarjuna Akkineni (@iamnagarjuna) August 8, 2025
తాజావార్తలు
-
Business Ideas: ఇంట్లో ఖాళీగా ఉంటున్నారా? కేవలం రూ.1,000 పెట్టుబడితో సొంత బిజినెస్.. నెలకు లక్షల్లో ఆదాయం!
-
Boltt Ace 5G : విడుదలైన తర్వాత రోజే మొత్తం Sold Out.. మరో కొత్త తేదీ ప్రకటన.. రూ.9,999లకే 5జీ మొబైల్..
-
Nehal Vadoliya : ప్రాణాలకు ముప్పు ఉంది.. తమన్నా మాజీ ప్రియుడు విజయ్ వర్మపై నటి సంచలన ఆరోపణలు!
-
PM Modi: ‘‘సరిహద్దుల్లో శాంతి తప్పనిసరి’’.. జిన్‌పింగ్‌కు తేల్చి చెప్పిన మోడీ..
-
WTC Points: పాకిస్థాన్‌ను క్లీన్‌స్వీప్ చేసిన ఇంగ్లండ్.. మారిపోయిన WTC పాయింట్ల పట్టిక.. భారత్ స్థానం ఎంతంటే..
ట్రెండింగ్
-
Ganesh Chaturthi AI Prompts: మీ స్వంత ఫొటోలతో AI ఉపయోగించి గణపతి శుభాకాంక్షలు చెప్పండి.. ప్రాంప్ట్స్ ఇదిగో మీకోసం..!
-
Moto Buds 2 Fusion: 55dB ANC, 13 గంటల ప్లేబ్యాక్‌తో సెప్టెంబర్ 15న భారత్‌లో లాంచ్ కానున్న Moto Buds 2 Fusion.!
-
1 Crore Investment Plan: రూ. కోటి సంపాదించడానికి ఎంత సమయం పడుతుంది.? SIPలో ఎంత పెట్టుబడి పెట్టాలి?
-
Lemon Storage Tips: రసం తగ్గకుండా, రుచి మారకుండా నిమ్మకాయలు నెల రోజులు తాజాగా ఉండాలంటే ఈ సింపుల్ ట్రిక్స్ ఫాలో అయితే చాలు.!
-
BRICS Summit 2026: బ్రిక్స్ వేదికగా ఇరాన్‌తో భారత్ దౌత్యం.. చాబహార్‌తో కొత్త ట్రేడ్ రూట్.!