పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కథానాయకుడిగా నటిస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం ‘హరి హర వీరమల్లు. యంగ్ డైరెక్టర్ జ్యోతి కృష్ణ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. ప్రముఖ నిర్మాత ఎ.ఎం. రత్నం సమర్పణలో మెగా సూర్య ప్రొడక్షన్స్ పతాకంపై ఎ. దయాకర్ రావు ఈ చిత్రాన్ని భారీస్థాయిలో నిర్మిస్తున్నారు. అత్యంత భారీ బడ్జెట్ పై పీరియాడిక్ సినిమాగా తెరెక్కుతుంది. దాదాపుగా ఈ సినిమా షూటింగ్ చివరి దశకు చేరుకుంది. ఇప్పటికే రిలీజ్ అయిన ఈ సినిమా ట్రైలర్,…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తున్న సినిమాలలో హరిహర వీరమల్లు ఒకటి. చాలా ఏళ్ల క్రితం మొదలైన ఈ సినిమా షూటింగ్ ఏళ్లకి ఏళ్ళుగా జరుగుతూనే ఉంది. ఇప్పటికే ఈ సినిమాను మొదలు పెట్టిన దర్శకుడు క్రిష్ జాగర్లమూడి సగభాగం దర్శకత్వం వహించి తప్పుకున్నాడు. మిగిలిన పోర్షన్ కు నిర్మాత ఏ ఎం రత్నం కొడుకు జ్యోతి కృష్ణ దర్శకత్వం వహిస్తున్నారు. అత్యంత భారీ బడ్జెట్ పై పీరియాడిక్ సినిమాగా తెరెక్కుతుంది. ఇప్పటికే ఈ సినిమా…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తున్న సినిమాలలో హరిహర వీరమల్లు మీద భారీ అంచనాలు ఉన్నాయి. దాదాపు సగ భాగం క్రిష్ జాగర్లమూడి దర్శకత్వం వహించగా మిగిలిన పోర్షన్ కి నిర్మాత ఏఎం రత్నం కొడుకు జ్యోతి కృష్ణ దర్శకత్వం వహిస్తున్నారు. అత్యంత భారీ బడ్జెట్ పై హరిహర వీరమల్లు పీరియాడిక్ సినిమాగా తెరకెక్కుతుంది. ఎన్నికల కారణంగా గ్యాప్ ఇచ్చిన పవర్ స్టార్ ఈ సినిమా షూటింగ్ లో కూడా ఈ మధ్య పాల్గొన్నారు.
A.M.Ratnam:'ఇంతింతై వటుడింతై...' అన్న చందాన అలాగ వచ్చి, ఇలాగ మెప్పించి ఎంతో ఎత్తుకు ఎదిగినవారు చిత్రసీమలో పలువురు ఉన్నారు. అలాంటి వారిలో తనకంటూ ఓ స్థానం సంపాదించుకున్నారు ప్రముఖ నిర్మాత ఏ.యమ్.రత్నం. ఆయన నిర్మించిన చిత్రాలు, అనువదించిన సినిమాలు తెలుగువారిని విశేషంగా ఆకట్టుకున్నాయి.
7/G Brundavan Colony: మేము వయసుకు వచ్చాం.. పరువానికి వచ్చాం.. ఈ ఇరవై ఏళ్లు అరే వ్యర్థం చేశాం అనే సాంగ్ వినపడగానే కుర్రాళ్ళు మా జీవితమే అని చెప్పేస్తారు. ఇక కన్నుల బాసలు తెలియవులే.. కన్నెల మనసులు ఎరుగవులే అనే సాంగ్ రాగానే బ్రేకప్ బ్యాచ్.. మేము పాడుకొనే సాంగ్ అని చెప్పేస్తారు. ఇక కలలు కనే కాలాలు.. కరిగిపోవు హృదయాలు అనగానే లేత లేత ప్రేమికుల విరహ భాద కనిపించేస్తోంది..
Pawan Kalyan: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కెరీర్ లో టాప్ 1 సినిమా అంటే ఖుషీ అని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎస్ జె సూర్య దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా పవన్ రేంజ్ ను అమాంతం పెంచేయడమే కాకుండా ప్రేక్షకులను పవన్ అభిమానులుగా మార్చేసింది.
యువ కథానాయకుడు కిరణ్ అబ్బవరం పుట్టిన రోజు ఇవాళ! దాంతో అతను నటిస్తున్న సినిమాల ప్రొడక్షన్స్ హౌసెస్ నుండి విషెస్ చెబుతూ స్పెషల్ పోస్టర్స్ వస్తున్నాయి. ఇందులో భాగంగా ‘రూల్స్ రంజన్’ టీమ్ సైతం తమ హీరోకి బర్త్ డే విషెస్ తెలిపింది. ఎ. ఎం. రత్నం సమర్పణలో నిర్మితమౌతున్న ఈ చిత్రంలో ‘డి. జె. టిల్లు’ ఫేమ్ నేహా శెట్టి హీరోయిన్ గా నటిస్తోంది. ఈ రొమాంటిక్ కామెడీ ఎంటర్ టైనర్ ను ఎ.…
ప్రముఖ నిర్మాత ఎ. ఎం. రత్నం సమర్పణలో ఆయన సోదరుడు దయాకర రావు నిర్మాతగా పవర్ స్టార్ పవన్ కల్యాణ్ హీరోగా ‘హరిహర వీరమల్లు’ చిత్రం రూపుదిద్దుకుంటోంది. ఇది సెట్స్ పై ఉండగానే ఎ. ఎం. రత్నం తన కుమారుడి దర్శకత్వంలో మరో సినిమాను ప్రారంభించారు. ‘రూల్స్ రంజన్’ అనే ఈ సినిమాలో కిరణ్ అబ్బవరం హీరోగా నటిస్తున్నాడు. శుక్రవారం హైదరాబాద్ లో పూజా కార్యక్రమాలతో సినీ ప్రముఖుల సమక్షంలో ఈ మూవీ మొదలైంది. ప్రముఖ దర్శకుడు…
పవన్ తాజా చిత్రం ‘భీమ్లా నాయక్’ బ్లాక్‌బస్టర్ హిట్ కొట్టడం ఫ్యాన్స్ లోనే కాదు ఇండస్ట్రీలో చాలా మందిలో ఉత్సాహాన్ని నింపింది. ‘అఖండ’ తర్వాత టాలీవుడ్ లో కొత్త జోష్ వచ్చింది ఈ సినిమాతో. ఇదిలా ఉంటే ఈ సినిమా విజయం పవన్ కళ్యాణ్ తదుపరి సినిమాల దర్శకనిర్మాతల మోముపై చిరునవ్వులు చిందేలా చేసింది. వారే పవన్ తో ‘హరిహరవీరమల్లు’ చిత్రం తీస్తున్న నిర్మాత ఎ.ఎం.రత్నం, దర్శకుడు క్రిష్. ‘భవదీయుడు భగత్ సింగ్’ నిర్మిస్తున్న మైత్రీమూవీస్, దర్శకుడు…