Premam movie director Alphonse Puthren quits film direction: సాయి పల్లవితో బ్లాక్ బస్టర్ ప్రేమమ్ మూవీ చేసిన తీసిన మలయాళ డైరెక్టర్ అల్ఫోన్స్ పుత్రన్, తాను సినిమా డైరెక్షన్ నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించారు. అల్ఫోన్స్ ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక నోట్ ఈమేరకు షేర్ చేశారు. తాను ఒక రోగంతో బాధపడుతున్నాను అని అనౌన్స్ చేసి ఆ తర్వాత పోస్ట్‌ను తొలగించారు. ఆయన ముందు షేర్ చేసిన పోస్ట్ ఇలా ఉంది, “నేను నా సినిమా థియేటర్…
ఒక హిట్ సినిమా తీసినప్పుడు ప్రేక్షకులు ఎంతగా ఆదరిస్తారో, ఒక ఫ్లాప్ సినిమా తీసినప్పుడు అంతకన్నా ఎక్కువగానే విమర్శిస్తారు. డబ్బులు పెట్టి సినిమా చూడడానికి థియేటర్స్ కి వచ్చే ఆడియన్స్ కి ఏ ఒక్కరి మీద ప్రేమ ఉండదు, సినిమాపైన మాత్రమే ఉంటుంది. అందుకే సినిమాని బాగా తెరకెక్కిస్తే ప్రేక్షకులు మనల్ని మైండ్ లో పెట్టుకుంటారు లేదా మర్చిపోతారు. ఈ విషయాన్ని మర్చిపోయి, హిట్ సినిమా తీసినప్పుడు చూశారు ఇప్పుడు ఫ్లాప్ అయితే ఎందుకు ఇలా చేస్తున్నారు…
ఒక క్లాసిక్ సినిమా తీసిన దర్శకుడి నుంచి మరో సినిమా వస్తుంది అంటే ఆడియన్స్ చాలా అంచనాలతో థియేటర్స్ కి వస్తారు. మరో క్లాసిక్ ఇస్తాడేమో అని ఆశ పడతారు. అయితే అన్ని సార్లు అనుకున్నట్లు అవ్వకపోవచ్చు, క్లాసిక్ హిట్ ఇచ్చిన వాళ్లు కూడా నిరాశపరుస్తారు అని నిరూపించాడు ‘ఆల్ఫనోస్ పుత్రెన్'(Alphonse Puthren). తెలుగు యూత్ ని మలయాళ సినిమాలని చూసేలా చేసిన మూవీ ‘ప్రేమమ్’. నివిన్ పౌలీ, సాయి పల్లవి హీరో హీరోయిన్లుగా నటించిన ఈ మూవీ…
తెలుగు సినీ అభిమానుల్లో చాలామంది మలయాళ సినిమాలు చూడడం మొదలుపెట్టారు. ఒటీటీల పుణ్యామాని మలయాళంలో మంచి కంటెంట్ ఉన్న సినిమాలు తెరకెక్కుతాయి అనే విషయం ప్రతి సినీ అభిమానికి అర్ధమయ్యింది. అయితే అసలు ఒటీటీల ప్రభావం అంతగా లేని సమయంలోనే తెలుగు యూత్ ని మలయాళ సినిమాలని చూసేలా చేసిన మూవీ ‘ప్రేమమ్’. నివిన్ పౌలీ, సాయి పల్లవి హీరో హీరోయిన్లుగా నటించిన ఈ మూవీ 2015లో రిలీజ్ అయ్యింది. అప్పటికి కాలేజ్ చదువుతున్న ప్రతి ఒక్కరూ…
లేడీ సూపర్ స్టార్ నయనతార మరో సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఆమె పలు పెద్ద ప్రాజెక్టులతో బిజీగా ఉంది. అయితే ఇప్పుడు ఓ మాయల సినిమాలో నటించడానికి నయన్ ఓకే చెప్పిందని అంటున్నారు. ఇటీవల పృథ్వీరాజ్ సుకుమారన్ ఒక ఇంటర్వ్యూలో ప్రేమమ్ డైరెక్టర్ అల్ఫోన్స్ పుత్రెన్‌తో మూవీ చేయబోతున్నట్టు వెల్లడించారు. ఈ సినిమాపై ఇంకా అధికారిక ప్రకటన ఇంకా వెలువడాల్సి ఉంది. ఇప్పుడు పృథ్వీరాజ్ సుకుమారన్-అల్ఫోన్స్ పుత్రెన్ సన్నిహిత వర్గాలు క్రేజీ అప్‌డేట్‌ను…
‘’ఎప్పుడో 30 ఏళ్ల కిందట మేం చేసిన చిత్రాలు చూసి ఆశ్చర్యపోవటం కాదు… ఇప్పుడు ఇక ఈ తరం ఫిల్మ్ మేకర్స్ తమవైన అద్భుత చిత్రాలు రూపొందించాలి!’’ అంటున్నాడు కమల్ హాసన్. ‘ప్రేమమ్’ సినిమా దర్శకుడు అల్ఫోన్స్ పుత్రేన్ ఆ మధ్య కమల్ హాసన్ ‘దశావతారం’ ట్వీట్ కు స్పందించాడు. 13 ఏళ్లు పూర్తయ్యాయంటూ కమల్ ‘దశావతారం’ సినిమాని గుర్తు చేసుకోగా… డైరెక్టర్ అల్ఫోన్స్ ఆ సినిమాని ‘పీహెచ్ డీ’తో పోల్చాడు. అయితే, ‘దశావతారం’ పీహెచ్డీ కాగా…