యశ్ రాజ్ ఫిల్మ్స్ ఒక నెలలోనే టూ షేడ్స్ ఆఫ్ రిజల్ట్ చూసింది. ఏ మాత్రం అంచనాలు లేకుండా తీసుకు వచ్చిన సైయారా బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. మల్టీ స్టారర్స్, హై ఎక్స్ పర్టేషన్స్‌తో వచ్చిన వార్2 బాక్సాఫీస్ దగ్గర పేలవమైన ప్రదర్శన చేస్తోంది. ఈ ఫెయిల్యూర్ కి ముమ్మాటికి అయాన్ ముఖర్జీదే తప్పు. ప్రొడ్యూసర్ ఆదిత్య చోప్రా అడిగినంత బడ్జెట్ ఇచ్చి ఇద్దరు స్టార్స్‌ను చేతిలో పెడితే అయాన్ సరిగ్గా హ్యాండిల్ చేయలేకపోయాడని ట్రేడ్…
ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా ప్రతిష్ఠాత్మక కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ ఎంతో ఆటహాసంగా జరిగింది. ఇందులో పలువురు భారతీయ నటీమణులు, హీరోలు పాల్గోనగా. బాలీవుడ్ నుంచి షారుఖ్ ఖాన్, ఐశ్వర్యారాయ్, ఊర్వశి రౌతెలా, ప్రణీత సుభాష్.. ఇలా ఎందరో స్టార్స్ రెడ్ కార్పెట్‌పై నడిచారు. అయితే లేటుగా వచ్చినా కేన్స్‌లో అదరగొట్టింది బాలీవుడ్ అందాల తార అలియా భట్. కలర్ ఫుల్ డ్రెస్సుల్లో రెడ్ కార్పెట్ పై నడిచి అందరినీ చూపు తన వైపు…
బాలీవుడ్ స్టార్ హీరోయిన్ అలియా గురించి పరిచయం అక్కర్లేదు. సినీ బ్యాగ్రాండ్ తో వచ్చినప్పటికి తన టాలెంట్‌తో అందం నటనతో తన కంటూ ఒక గుర్తింపు, స్టార్‌డమ్ సంపాదించుకుంది. అలాగే తెలుగులో ‘RRR’ సినిమాలో సీత పాత్రలో రామ్ చరణ్ కి జోడిగా నటించిన అలియాకు, ఈ సినిమా ద్వారా తెలుగులో కూడా మరింత ఫ్యాన్ ఫాలోయింగ్ లభించింది. దీంతో ఆలియా నటిస్తున్న సినిమాలన్నీ కూడా తెలుగులో విడుదలవుతూ ఇక్కడ మంచి ఆదరణ సొంతం చేసుకుంటున్నాయి. ఇటీవల…
సినీ బ్యాగ్రౌండ్ నుండి వచ్చినప్పటికీ తన టాలెంట్ తో అనతి కాలంలోనే బాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకుంది అలియా భట్. చివరగా వేదాంగ్ రైనా ప్రధాన పాత్రల్లో వాసన్ బాలా దర్శకత్వంలో తెరకెక్కిన ‘జిగ్రా’ మూవీతో అలరించింది.ఈ సినిమా దసరా కానుకగా అక్టోబర్ 11న ప్రేక్షకుల ముందుకు రాగా హిందీ తో పాటు తెలుగులో కూడా రిలీజ్ అయిన ఈ లేడీ ఓరియెంటెడ్ యాక్షన్ సినిమాకు డివైడ్ టాక్ వచ్చింది. ప్రస్తుతం ‘ఆల్ఫా’…
ప్రపంచాన్ని అతలాకుతలం చేస్తున్న కరోనా మహమ్మారి ఒక్కో ప్రాంతంలో ఒక్కో విధంగా ప్రభావం చూపుతున్నది. కొన్ని చోట్ల వ్యాక్సిన్ తీసుకున్నా కరోనా సోకుతుండటం ఆందోళన కలిగిస్తున్నది. కరోనాకు చెక్ పెట్టాలి అంటే వ్యాక్సిన్ ఒక్కటే మార్గం అని ప్రపంచ దేశాలు ప్రగాఢంగా విశ్వసిస్తున్నాయి. పెద్ద ఎత్తున వ్యాక్సిన్‌లు అందిస్తున్నారు. అయినప్పటికీ, కరోనా మహమ్మారి అదుపులోకి రావడంలేదు. తగ్గినట్టే తగ్గి తిరిగి కొత్తగా వ్యాపిస్తున్నది. ఒక్కో దేశంలో ఒక్కో పేరుతో కరోనా వేరియంట్లు విజృంభిస్తున్నాయి. అయితే, బెల్జియంకు చెందిన…
హైదరాబాద్ కేంద్రంగా పనిచేసే భారత్ బయోటెక్ రూపొందించిన కోవాగ్జిన్ కరోనా వ్యాక్సిన్‌కు కితాబు ఇచ్చింది అమెరికా… కరోనాతో పాటు తాజాగా.. భారత్‌లో వెలుగుచూసిన ఆల్ఫా, డెల్టా వేరియంట్లపై కూడా కోవాగ్జిన్ వ్యాక్సిన్ సమర్థవంతంగా పని చేస్తున్నట్లు తేలింది. కోవాగ్జిన్‌పై టీకాలపై అధ్యయనం నిర్వహించిన అమెరికాలోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హెల్త్… ఎస్‌ఏఆర్‌ఎస్-సీవోవీ-2 ఆల్ఫా, డెల్టా వేరియంట్లను కోవాగ్జిన్ చాలా ప్రభావవంతంగా ఎదుర్కొంటుందని తేల్చింది.. ఈ వ్యాక్సిన్ తీసుకున్న కొందరి నమూనాలను సేకరించి అధ్యయనం చేసిన ఎన్‌ఐహెచ్.. ఆల్ఫా…