Allu Arjun : పుష్ప సినిమా తర్వాత పాన్ ఇండియా స్టార్ అయిపోయారు స్టైలీష్ స్టార్ అల్లు అర్జున్. ప్రస్తుతం తాను లెక్కల మాస్టారు సుకుమార్ డైరెక్షన్లో పుష్ప సీక్వెల్ షూటింగులో బిజీగా ఉన్నాడు.
లెజెండరీ సీనియర్ నటుడు అల్లు రామలింగయ్య విగ్రహాన్ని నిన్న అల్లు బ్రదర్స్ ఆవిష్కరించారు. అల్లు కుటుంబానికి హైదరాబాద్‌లోని అత్యంత ఖరీదైన కోకాపేట్ ప్రాంతంలో భూమి ఉంది. అక్కడ గత సంవత్సరం అల్లు స్టూడియోస్ నిర్మాణానికి సన్నాహాలు చేపట్టారు. ఇప్పటికే శంకుస్థాపన కార్యక్రమం పూర్తి కాగా నిర్మాణ పనులు �