అల్లు హీరో శిరీష్ సోషల్ మీడియాకు గుడ్ బై చెబుతున్నారు. గత కొంతకాలంగా ఈ హీరో సోషల్ మీడియాలో పెద్దగా యాక్టివ్ గా లేడన్న విషయం తెలిసిందే. అయితే ఈ హీరో తాజాగా లైన్ లోకి వచ్చి సోషల్ మీడియాను వీడబోతున్నాను. ఇది చాలా స్పెషల్ డే అంటూ లాస్ట్ ట్వీట్ చేశారు. ప్రస్తుతం ఆ ట్వీట్ వైరల్ అవుతోంది. “ఈ సంవత్సరం నవంబర్ 11వ తేదీ నాకు చాలా స్పెషల్ డే. నా వృత్తి జీవితంలో…