VijayaSaiReddy: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన పుష్ప మూవీ గత ఏడాది డిసెంబర్లో విడుదలై సూపర్ డూపర్ హిట్ సాధించింది. ముఖ్యంగా బాలీవుడ్లో ఈ మూవీ అనూహ్య వసూళ్లను సొంతం చేసుకుంది. తాజాగా బెంగళూరులో జరిగిన సైమా అవార్డుల్లో పుష్ప మూవీ దుమ్ము రేపింది. అనేక కేటగిరీల్లో ఈ సినిమా అవార్డులను సొంతం చేసుకుంది. ఉత్తమ చిత్రం, ఉత్తమ దర్శకుడు, ఉత్తమ నటుడు, ఉత్తమ సహాయ నటుడు, ఉత్తమ సంగీత దర్శకుడు, ఉత్తమ సాహిత్య రచయిత…
Allu Arjun: రెబల్ స్టార్ కృష్ణంరాజు ఆదివారం తెల్లవారుజామున మృతిచెందిన విషయం విదితమే. గత కొంత కాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన నేడు కన్నుమూశారు.
Allu Arjun: అల్లు అర్జున్ ప్రస్తుతం పుష్ప 2 సినిమాలో నటిస్తున్న విషయం విదితమే. ఈ సినిమా మేకోవర్ లో బిజీగా ఉన్న బన్నీ కొన్నిరోజులుగా ఫ్యామిలీ మ్యాన్ గా మారిపోయాడు.
Allu Aravind: టాలీవుడ్ బడా నిర్మాత అల్లు అరవింద్ ప్రస్తుతం వరుస సినిమాలను నిర్మిస్తూ బిజీగా మారారు. ఏడాదికి ఒక్క సినిమా అయినా గీతా ఆర్ట్స్ నుంచి ఖచ్చితంగా వస్తుందనే చెప్పాలి.
Ganesh Chaturthi: వినాయక చవితి సందర్భంగా పలువురు రకరకాల డిజైన్లలో గణేష్ ప్రతిమలను తయారు చేస్తున్నారు. గతంలో గబ్బర్‌సింగ్, RRR, బాహుబలి, స్పైడర్‌మ్యాన్, అవెంజర్స్ వంటి గణేష్ ప్రతిమలు మార్కెట్లో విక్రయానికి వచ్చాయి. తాజాగా అల్లు అర్జున్ బ్లాక్ బస్టర్ మూవీ ‘పుష్ప’ స్టైలులో ఉన్న వినాయకుడు కూడా మార్కెట్లోకి వచ్చేశాడు. పుష్పలో సూపర్‌హిట్ డైలాగ్ ‘తగ్గేదే లే’ స్టిల్‌లో ఈ వినాయకుడిని తయారు చేయగా ఈ గణేష్ విగ్రహం ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్…
Allu Arjun: ప్రస్తుతం సౌత్ ఇండస్ట్రీ ప్రపంచాన్ని షేక్ చేస్తోంది అని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. ఇప్పటికే బాలీవుడ్ లో పాగా వేసిన సౌత్ హీరోలు ఇప్పుడు హాలీవుడ్ ను ఏలడానికి ప్రయత్నిస్తున్నారు.