తెలుగు ఇండస్ట్రీలో ఐకాన్, పాన్ ఇండియా స్టార్.. ఇప్పుడు కోలీవుడ్ గేమ్ ఛేంజర్‌గా మారుతున్నారా?. ఇప్పటికే కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ అట్లీతో పాన్ వరల్డ్ మూవీ చేస్తున్న అల్లు అర్జున్.. ఇప్పుడు సడెన్‌గా మరో కోలీవుడ్ టాప్ డైరెక్టర్‌తో సినిమా చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఈ మూవ్స్ వెనక రీజన్ ఏంటి?, కోలీవుడ్ సూపర్ స్టార్ హోదా కోసమేనా?. ఒకప్పుడు కోలీవుడ్‌ని ఏలిన స్టార్స్ ఇప్పుడు ఒక్కొక్కరిగా లైన్ నుంచి తప్పుకుంటున్నారు. దళపతి విజయ్ రాజకీయాల్లోకి…