ఆంధ్రప్రదేశ్‌లో గత వారం రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. వర్షానికి చెరువులు, కట్టలు తెగిపోయి పలు ప్రాంతాలు నీట మునిగాయి. వాహనాలు కొట్టుకుపోయాయి. ఈ వర్షాలు ప్రజలు జీవనోపాధిని కోల్పోయేలా చేశాయి. కొంతమంది అయితే ఏకంగా గూడు, కూడును కోల్పోయారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్ర పోలీసులు, విపత్తు ప్రతిస్పందన దళం, మున్సిపాలిటీ కార్మికులు సహాయక చర్యల్లో 24 గంటలు పని చేస్తున్నారు. Read Also : మహేష్ బాబుకు సర్జరీ… “సర్కారు వారి పాట”కు బ్రేక్ ?…