Chandrababu Comments on Allu Arjun Visiting Shilpa RaviChandra Reddy House: నంద్యాల YCP MLA అభ్యర్థి శిల్పా రవిచంద్ర కిశోర్ రెడ్డికి మద్దతుగా ఆయన ఇంటికి అల్లు అర్జున్ వెళ్లడం హాట్ టాపిక్ అయింది. ఆయన తనకు మంచి స్నేహితుడని, పాలిటిక్స్ లోకి రాకముందు వారానికోసారి కలిసే వాళ్లం కానీ ఐదేళ్లుగా ఆరు నెలలకోసారే కలుస్తున్నాం. ఇక్కడే తెలుస్తోంది కదా అతను ఎంత కష్టపడుతున్నాడో, ప్రజల కోసం ఇంత కష్టపడుతున్న మనిషికి అండగా నిలవడానికి…