అక్కినేని నాగార్జున తనయుడు అఖిల్‌కు హిట్ రావడం తనకు ఎంతో ఆనందంగా ఉందని ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ వ్యాఖ్యానించాడు. మంగళవారం హైదరాబాద్‌లో జరిగిన మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ సినిమా సక్సెస్ మీట్‌కు అల్లు అర్జున్ ముఖ్య అతిథిగా హాజరయ్యాడు. కరోనా కారణంగా ప్రజలు థియేటర్లకు రావాలంటే భయపడుతున్న సమయంలో�
‘కలర్ ఫోటో’తో హీరోగానూ పేరు తెచ్చుకున్న నటుడు సుహాస్ హీరోగా కొత్త సినిమా ఆరంభం అయింది. ఈ సినిమాకు ‘అంబాజీపేట మ్యారేజి బ్యాండ్’ అనే టైటిల్ నిర్ణయించారు. స్వేచ్ఛ క్రియేషన్స్ తో కలసి గీతా ఆర్ట్స్ 2 నిర్మిస్తున్న ఈ సినిమా శనివారం ఆరంభమైంది. ఈ ప్రారంభోత్సవానికి ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ ముఖ�
ఓవర్ ద టాప్ ఫ్లాట్ ఫామ్ లోకి మెల్లగా టాప్ స్టార్స్ కూడా అడుగు పెడుతున్నారు. మాస్ లో విశేషమైన ఫాలోయింగ్ ఉన్న నటసింహం నందమూరి బాలకృష్ణ ఓటీటీ ఫ్లాట్ ఫామ్ లో అడుగు పెట్టడం విశేషమనే చెప్పాలి. ఇక ఆ ఫ్లాట్ ఫామ్ బాలయ్య బాక్సాఫీస్ పోటీదారుడైన చిరంజీవి మెగా ఫ్యామిలీకి చెందిన వారిది కావడం మరింత విశేషం. బాలయ�
నటసింహ నందమూరి బాలకృష్ణ తొలిసారి ఓటీటీ ఫ్లాట్ ఫామ్ లో అడుగు పెడుతూ ‘అన్ స్టాపబుల్’ అనే కార్యక్రమం నిర్వహించనున్నారు. ఈ ప్రోగ్రామ్ నవంబర్ 4న దీపావళి కానుకగా ‘ఆహా’లో మొదలు కానుంది. ఈ ప్రోగ్రామ్ ను పరిచయం చేసే వేడుక గురువారం జరిగింది. ఈ వేడుకలో బాలకృష్ణ మాట్లాడుతూ ‘ఆహా’ భాగస్వామి అయిన అల్ల�
‘దొరసాని’తో తెలుగు తెరకు హీరోగా పరిచయమైన ఆనంద్ దేవరకొండ ఆ తర్వాత ‘మిడిల్ క్లాస్ మెలోడీస్’తో ఫ్యామిలీ ఆడియెన్స్ కు చేరువయ్యారు. ఆయన నటించిన మూడో చిత్రం ‘పుష్పక విమానం’ విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ నేపథ్యంలో ఆనంద్ దేవరకొండ హీరోగా మరో సినిమా మొదలైంది. న్యూ ఏజ్ లవ్ స్టోరీ తో తెరకెక్కనున్న ‘బ�
‘అన్‌స్టాపబుల్ విత్ ఎన్బికే’ అంటూ బాలయ్య హోస్ట్ గా నిర్వహించబోయే టాక్ షోకు సంబంధించిన ప్రారంభోత్సవం ఈరోజు ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ మాట్లాడుతూ “ఈరోజు ‘ఆహా’ 1.5 మిలియన్ సబ్ స్క్రయిబర్స్ ను సొంతం చేసుకుని, ఇయర్ ఎండ్ కు 2 మిలియన్ సబ్ స్క్రయిబర్స్ ఉండాలనే టార్గ
నందమూరి బాలకృష్ణ హోస్టుగా మారబోతున్న టాక్ షో ‘అన్‌స్టాపబుల్ విత్ ఎన్బికే’. ‘ఆహా’లో ప్రసారం కానున్న ఈ షో కోసం నందమూరి అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నారు. ఈరోజు నవరాత్రుల సందర్భంగా ఈ షోను గ్రాండ్ గా లాంచ్ చేశారు. ఈ కార్యక్రమంలో అల్లు అరవింద్ మాట్లాడుతూ “బాలకృష్ణ తెరపైనే గొప్ప నటుడు… బ
పాపులర్ టాలీవుడ్ ఓటిటి ‘ఆహా’ బాలయ్యతో టాక్ షో నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. తాజాగా ఈ షో లాంచ్ అయ్యింది. కొద్దిసేపటి క్రిత్రం ప్రారంభమైన ‘అన్‌స్టాపబుల్ విత్ ఎన్బికే’ షోలో బాలకృష్ణ తన సాంగ్ ‘పైసా వసూల్’తో గ్రాండ్ గా ఎంట్రీ ఇచ్చారు. అల్లు అరవింద్ గారికి, ఆహా ఓటిటి మాధ్యమం సీఈఓ అజిత్ ఠాకూర�
యంగ్ హీరో అక్కినేని అఖిల్ నటిస్తున్న తాజా రొమాంటిక్ ఎంటర్టైనర్ “మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్”. ఈ సినిమా అక్టోబర్ 15న విడుదలకు సిద్ధంగా ఉంది. అఖిల్ సరసన పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తోంది. బొమ్మరిల్లు భాస్కర్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. జిఎ2 పిక్చర్స్ పతాకంపై బన్నీ వాస్, వాసు వర్మ సంయుక్తంగా �
మెగాప్రిన్స్‌గా ప్రేక్షకాభిమానులను మెప్పిస్తోన్న కథానాయకుడు వరుణ్‌తేజ్. అతను టైటిల్ పాత్రలో నటిస్తోన్న తాజా చిత్రం గని. ఏస్ ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ సమర్పణలో సిద్ధు ముద్ద, అల్లు బాబీ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటున్న ఈ సినిమాకు