Bachchalamalli : అల్లరి సినిమాతో ప్రేక్షకులకు దగ్గరైన హీరో నరేష్. ఫస్ట్ సినిమానే తన ఇంటి పేరుగా మార్చుకుని కామెడీ సినిమాలతో తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో చెరగని స్థానాన్ని సంపాదించుకున్నాడు.
Bachchalamalli : కామెడీ సినిమాలతో తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో చెరగని స్థానాన్ని సంపాదించుకున్న అల్లరి నరేష్, డిఫరెంట్ జానర్ చిత్రాలతోనూ అలరిస్తున్నారు. విజయ్ కనక మేడల దర్శకత్వంలో నటించిన ‘ నాంది’ సినిమాతో అల్లరి నరేష్ తన సినిమాల స్టైల్ మార్చేశాడు.
హీరో అల్లరి నరేష్ తన అప్ కమింగ్ యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘బచ్చల మల్లి’లో కంప్లీట్ మాస్ క్యారెక్టర్‌లో కనిపించనున్నారు. తాజగా ఈ సినిమా ట్రైలర్ ను రిలీజ్ చేశారు మేకర్స్. ఈ ఈవెంట్ లో హీరో అల్లరి నరేష్ మాట్లాడుతూ ‘తెలుగు సినిమా అభిమానులందరికీ నమస్కారం. డైరెక్టర్ సుబ్బు మూడేళ్లు ఈ సినిమాతో జర్నీ చేశారు. ఈ సినిమా గురించి తప్ప దేని గురించి ఆలోచించలేదు. అది నాకు చాలా నచ్చింది. ఆయన కథ ఎంత అద్భుతంగా…
అల్లరి నరేష్ హీరోగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ బచ్చల మల్లి. హాస్య మూవీస్ పతాకంపై రాజేష్ దండా నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో అల్లరి నరేష్ కు జోడిగా ఈ హనుమాన్ సినిమా నటి అమృత అయ్యర్ నటిస్తుంది. ఇటీవల విడుదల చేసిన ఈ చిత్రంలోని అల్లరి నరేష్ ఫస్ట్ లుక్ కు అద్భుత స్పందన లభించింది. గతంలో రిలీజ్ చేసిన ‘బచ్చల మల్లి’ ఫస్ట్ గ్లింప్స్ తోనే ఈ సినిమాపై క్యూరియాసిటీ పెంచారు మేకర్స్, నేడు…
అల్లరి నరేష్ గత కొద్దీ కాలంగా రొటీన్ ఫార్ములా వదిలి కథ నేపథ్యం ఉన్న సినిమాలను చేసేస్తున్నాడు. విజయ్ కనక మేడల దర్శకత్వంలో ‘ నాంది’ సినిమాతో సూపర్ హిట్ అందుకుంటున్నాడు అల్లరి నరేష్. ఈ సినిమా కలెక్షన్స్ పరంగాను మంచి నంబర్స్ తెచ్చింది. ఇక అదే దర్శకుడితో చేసిన ఉగ్రం యావరేజ్ గా నిలిచిన నరేష్ కంటెంట్ సెలెక్షన్ కు మార్కులే పడ్డాయి. ఆ తర్వాత చేసిన ఆ ఒక్కటి అడక్కు డిజాస్టర్ గా నిలిచింది.…
హాస్య చిత్రాలతో తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో చెరగని స్థానాన్ని సంపాదించుకున్న అల్లరి నరేష్, వైవిధ్యభరితమైన చిత్రాలతోనూ అలరిస్తున్నారు. విజయ్ కనక మేడల దర్శకత్వంలో నటించిన ‘ నాంది’ సినిమాతో అల్లరోడు తన సినిమాల స్టైల్ మార్చేశాడు. రొటీన్ కథలను పక్కన బెట్టి కథబలం ఉన్న సినిమాలు మాత్రేమే చేస్తున్నాడు. అలా చేస్తూనే హిట్స్ కూడా అందుకుంటున్నాడు అల్లరి నరేష్. మొన్నమధ్య తన ఓల్డ్ ఫార్మేట్ లో ఆ ఒక్కటి అడక్కు అని సినిమా చేసి ప్లాప్ చూసాడు.…
హాస్య చిత్రాలతో తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో చెరగని స్థానాన్ని సంపాదించుకున్న అల్లరి నరేష్, వైవిధ్యభరితమైన చిత్రాలతోనూ అలరిస్తున్నారు. ఇటీవల ఆయన మరో వైవిధ్యమైన చిత్రాన్ని ప్రముఖ నిర్మాణ సంస్థ సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ తో ప్రారంభించాడు. ప్రొడక్షన్ నెం.29 గా రూపొందనున్న ఈ సినిమాని అల్లరి నరేష్ పుట్టినరోజు సందర్భంగా జూన్ 30న ప్రకటించారు. ఆ సమయంలో విడుదలైన సంకేత భాషతో కూడిన కాన్సెప్ట్ పోస్టర్, ఎంతో సృజనాత్మకంగా ఉండి, సినీ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. ఆ పోస్టర్…
Bachhala Malli : టాలీవుడ్ కామెడీ స్టార్ అల్లరి నరేష్ రీసెంట్ గా “ఆ ఒక్కటి అడక్కు”సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.ఈ సినిమాలో “ఫరియా అబ్దుల్లా” హీరోయిన్ గా నటించింది.ఈ సినిమాను మల్లి అంకం తెరకెక్కించారు.వరుసగా యాక్షన్ సినిమాలతో అలరిస్తూ వస్తున్న అల్లరి నరేష్ ఆ ఒక్కటి అడక్కు సినిమాతో మరోసారి తన కామెడీ టైమింగ్ తో అదరగొట్టాడు.అయితే ఈ సినిమా ప్రేక్షకులను అంతగా ఆకట్టుకోలేదు.తాజాగా ఈ మూవీ ఓటిటిలోకి వచ్చేసింది.ఇదిలా ఉంటే అల్లరి నరేష్ నటిస్తున్న…
టాలీవుడ్ కామెడీ స్టార్ అల్లరి నరేష్ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు..కామెడీ సినిమాలతో వరుస సూపర్ హిట్స్ అందుకున్న అల్లరోడు..ఆ మధ్య వరుస ఫ్లాప్స్ తో డీలా పడ్డాడు.దీనితో కామెడీ సినిమాలకు బ్రేక్ ఇచ్చి నాంది సినిమాతో యాక్షన్ హీరోగా అదరగొట్టాడు.ఆ తర్వాత ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం , ‘ఉగ్రం`వంటి సినిమాలతో ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాడు..ఈ ఏడాది `నా సామిరంగ సినిమాలో కీలక పాత్రలో నటించిన నరేష్ తన యాక్టింగ్ తో అదరగొట్టాడు.తాజాగా ఆ ఒక్కటి…