చాలాకాలం తరువాత “నాంది”తో మంచి విజయాన్ని అందుకున్న అల్లరి నరేష్ ప్రస్తుతం సినిమాల ఎంపిక విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటున్నారు. ఇక నుండి కంటెంట్ ఉన్న చిత్రాలలో మాత్రమే నటించాలని చూస్తున్నాడు. ఇటీవల అల్లరి నరేష్ పుట్టినరోజు సందర్భంగా ఆయన నెక్స్ట్ మూవీని ప్రకటించారు. “సభకు నమస్కారం” పేరుతో తెరకెక్కుతున్న ఈ సినిమా అల్లరి నరేష్ కెరీర్లో 58వ చిత్రం. ఈ సెటైరికల్ పొలిటికల్ థ్రిల్లర్ కు దర్శకుడు సతీష్ మల్లంపాటి దర్శకత్వం వహిస్తున్నారు. మహేష్ ఎస్…